Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

  • October 9, 2026 / 07:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

ఇక్కడ విజయ్‌ దేవరకొండ గొప్పనా.. రష్మిక దేవరకొండ గొప్పనా అని మేం అనడం లేదు. కానీ రష్మిక వచ్చి ప్రచారం చేస్తే ఓ సినిమాకు వచ్చే హైప్‌ మిస్‌ అయ్యారు అని మాత్రమే చెబుతున్నాం. ఇదంతా ‘రణబాలి’ సినిమా ప్రచారం గురించే. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. విడుదలకు గట్టిగా వారం కూడా లేని ఈ సినిమా ప్రచారం ఇప్పటికైనా స్టార్ట్‌ చేశారు. అయితే అది సినిమా హీరోయిన్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన లేకుండా.

Ranabaali

విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్‌లో రాహుల్ సాంకృత్యాన్‌ తెరకెక్కిన సినిమా ‘రణబాలి’. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు రష్మిక గైర్హాజరు అయింది. ఎందుకా అని ఆరా తీస్తే.. ప్రస్తుతం ఆమె ముంబయిలో ఉంది అని చెబుతున్నారు. తన తర్వాతి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఆమె ఈవెంట్‌కు హాజరు కాలేదని సమాచారం. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక జంటగా పాల్గొనే మొదటి పబ్లిక్ ఈవెంట్ ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ రష్మిక రాకపోవడంతో విజయ్ దేవరకొండ ఒక్కడే ఈ వేడుకను నడిపించాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తన స్పాంటేనిటీ, స్క్రీన్‌ ప్రజెన్స్‌తో విజయ్‌ బాగానే హ్యాండిల్‌ చేశాడు. కానీ పాన్‌ ఇండియా లెవల్‌లో సినిమాకు ప్రచారం కావాలంటే మాత్రం రష్మిక ఉండాల్సిందే. ఎందుకంటే ‘రణబాలి’ లాంటి సినిమా తీసి కేవలం విజయ్‌ మాత్రమే ప్రచారం చేస్తే.. ఆశించిన హైప్‌ రాదు. అదే రష్మిక వస్తే.. ఇతర పరిశ్రమల్లోనూ హైప్‌ వస్తుంది. తెలుగులో ఇంకాస్త ఎక్కువ వస్తుంది.

ఇదంతా చూస్తుంటే.. రష్మికను ఈవెంట్‌కు తీసుకురావడంలో టీమ్‌ ఫెయిల్‌ అయింది అనిపిస్తోంది. ఆమె డేట్స్‌ పక్కాగా చెక్‌ చేసుకొని ఈ ఈవెంట్ పెట్టి ఉంటే. ‘రణబాలి’ ఇంకాస్త బజ్‌ని తెచ్చుకునేది. అలా ఇద్దరూ కలసి ప్రచారం చేయడం లేదా అంటే.. ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే అవి వారికి అనువుగా చేయించుకున్న సొంత ఇంటర్వ్యూలు అనుకోండి. మీడియా ఇంటర్వ్యూలు కాదు.

‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ranabaali
  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

8 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 hour ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

4 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version