Kavya Kalyan Ram: బాగా తెగించేశారు కదా? బలగం హీరోయిన్ పై నెటిజన్లు!

  • June 6, 2023 / 08:57 PM IST

తక్కువ బడ్జెట్ తో వచ్చే చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నేషనల్ అవార్డ్స్ సైతం దక్కించుకుంటున్నాయి. ఇక అలాంటిదే ఈ సినిమా కూడా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను దక్కించుకుంది.ఇక ఆ సినిమానే బలగం .. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్రామ్ హీరోయిన్ గా చేశారు.

2022లో వచ్చిన ‘ఉస్తాద్‌’ సినిమాతో కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్‌గా మారారు. ‘మసూద, బలగం’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ సినిమాల్లో లీడ్‌ రోల్స్‌ చేశారు. బలగం సినిమాతో కావ్యకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించటంతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీ అయిపోయారు. తాజాగా, ఆమె చేసిన కొన్ని కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినిమా అవకాశాల విషయంలో బోల్డ్ కామెంట్స్ చేసింది. కావ్య కళ్యాణ్రామ్ మాట్లాడుతూ.. డబ్బులు ఎక్కువగా ఇస్తానంటే ఇంటిమేట్ సన్నివేశాలు,బోల్డ్ సీన్స్, బెడ్రూమ్స్ సన్నివేషాల్లో కూడా నటించడానికి ఓకే అంటూ బోల్డ్ కామెంట్స్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడిన విషయంలో తప్పేమీ లేదు.ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తే బికినీలు వేయడానికైనా బెడ్రూమ్స్ సీన్స్,రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఓకే చెబుతున్నారు.

2022లో వచ్చిన ‘ఉస్తాద్‌’ సినిమాతో (Kavya Kalyan Ram) కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్‌గా మారారు. ‘మసూద, బలగం’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ సినిమాల్లో లీడ్‌ రోల్స్‌ చేశారు. బలగం సినిమాతో కావ్యకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించటంతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీ అయిపోయారు. తాజాగా, ఆమె చేసిన కొన్ని కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus