Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

  • August 27, 2026 / 12:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను ప్రస్తుతం NBK 111 అనే పేరుతో పిలుస్తున్నారు. ఇప్పటికే సెట్స్‌ మీదకు వచ్చిన ఈ సినిమాను రీసెంట్‌గా హోల్డ్‌ చేశారు. బాలకృష్ణకు రీసెంట్‌గా సర్జరీ అవ్వడం వల్ల ఆయన ప్రస్తుతం రెస్ట్‌ మోడ్‌లో ఉన్నారు. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారు అని చెబుతున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ సినిమా అప్‌డేట్స్‌ లేవు. ఇప్పుడు ఈ సినిమా టీమ్‌ నుండి ఓ అనధికారిక సమాచారం బయటకు వచ్చింది.

NBK 111

ఈ సినిమాకు సంబంధించి రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ‘గాడ్’ ఒక టైటిల్‌ కాగా.. రెండోది ‘దాదా’ అని చెబుతున్నారు. వీటిలో ఏది బాగుంటుందనేది నిర్ణయం తీసుకొని త్వరలో అధికారికంగా అనౌన్స్‌ చేస్తారని చెబుతున్నారు. వచ్చే నెల నుంచి షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలా సినిమా స్టార్ట్ అయిన సందర్భంలో సినిమా టైటిల్‌తో ఓ టీజర్‌ను అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు. అలాగే సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో కూడా క్లారిటీ ఇస్తారని సమాచారం.

ప్రస్తుతం చర్చలో ఉన్న పేర్లను చూస్తే.. రీసెంట్‌గా తెలుగులో రెండు పెద్ద సినిమాలకు పెట్టిన టైటిళ్లకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. దీంతో ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు రెండక్షరాల టైటిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు అనే చర్చ మొదలైంది. పవన్ కల్యాణ్ ‘ఓజి’ అని పేరు పెట్టగా. అల్లు అర్జున్ ‘రాకా’ అని పేరు పెట్టారు. ఇక చిరంజీవి ‘కాకా’గా రాబోతున్నారు. దీంతో బాలయ్య సినిమాకు పెడతారు అంటున్న ‘గాడ్’ లేదా ‘దాదా’ అని పెడుతుండటం ఆసక్తికరంగా మారింది.

మామూలుగా అయితే సింహం అనే పేరు వచ్చేలా టైటిల్‌ పెడతారు అని తొలుత వార్తలొచ్చాయి. లేదంటే పేరులో ‘సింహ’ అనే పేరు వచ్చేలా చూసుకుంటారు అని అన్నారు. కానీ చూస్తే ఇప్పుడు ‘గాడ్‌’, ‘దాదా’ అంటున్నారు. చూద్దాం పంచ్‌ లైన్‌లా ఏమన్నా అలా పెడతారేమో.

 ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand malineni
  • #KAAKA
  • #Nandamuri Balakrishna
  • #nbk 111
  • #RAAKA

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

related news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

37 mins ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

23 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

31 mins ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

1 hour ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

17 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

20 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version