Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ బయో పిక్ లో తన గెటప్ ల గురించి చెప్పిన బాలయ్య

ఎన్టీఆర్ బయో పిక్ లో తన గెటప్ ల గురించి చెప్పిన బాలయ్య

  • January 8, 2018 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ బయో పిక్ లో తన గెటప్ ల గురించి చెప్పిన బాలయ్య

మహానటుడు నందమూరి తారక రామారావు సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు వారందరూ ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో వెండి తెర వెనుక జరిగిన సంఘటనలను వెండితెరపై చూడాలని కోరుకుంటున్నారు. అందుకోసం పనులు మొదలయ్యాయి. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయో పిక్ మూవీ గురించి బాలకృష్ణ ఆసక్తికర సంగతులు వెల్లడించారు. ఆయన కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించిన “జై సింహా” చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా బాలయ్య మాట్లాడుతూ… “ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర కోసం 62 గెటప్‌ లు వేయనున్నాను.

ఎన్టీఆర్ జన్మించిన సమయం నుంచి మరణించే వరకు ఆయన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ ఈ బయోపిక్‌లో చూపించనున్నాం. మహానటుడు బాల్యం, యుక్త వయసు అలాగే వృద్ధాప్యం వరకు అన్ని వేషాలు వేయనున్నాను” అని ఆశ్చర్య పరిచారు. అంతేకాదు.. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ పాత్రలో కూడా తానే నటిస్తానని వివరించారు. అంటే తన నిజ జీవిత రోల్ ని సైతం సొంతంగా వెండితెరపై పోషించనున్నారు. సినిమాలోని ప్రత్యేకతలు అన్ని ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ ఉండదన్నారు. ఇక జై సింహ విషయానికి వస్తే బాలయ్య లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇందులో నటిస్తుండడంతో హిట్ గ్యారంటీ అని చిత్ర బృందం ధీమాగా ఉంది. సి. కళ్యాణ్ భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార తో పాటు నటాషా దోషి, హరి ప్రియలు ఆడి పాడనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balakrishna Interview
  • #NTR biopic

Also Read

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

28 mins ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

14 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

19 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

20 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

21 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

17 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 days ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version