Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » Bhagavath Kesari: బాలయ్య అనిల్ కాంబో మూవీపై ఈ స్థాయిలో అంచనాలు పెరిగాయా?

Bhagavath Kesari: బాలయ్య అనిల్ కాంబో మూవీపై ఈ స్థాయిలో అంచనాలు పెరిగాయా?

  • June 14, 2023 / 07:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavath Kesari: బాలయ్య అనిల్ కాంబో మూవీపై ఈ స్థాయిలో అంచనాలు పెరిగాయా?

బాలయ్య అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ అయింది. ఈ సినిమాలో బాలయ్య పాత్ర పేరు నేలకొండ భగవంత్ కేసరి కావడంతో మేకర్స్ ఈ టైటిల్ ను ఫిక్స్ చేయడం జరిగింది. బాలయ్య అనిల్ కాంబో మూవీ దసరా కానుకగా రిలీజ్ కానుండగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందో కామెడీకి సైతం అదే స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందని బోగట్టా.

ఈ సినిమా అటు బాలయ్య అభిమానులను, ఇటు అనిల్ రావిపూడి అభిమానులను ఏ మాత్రం నిరాశపరచదని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 18 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. భారీ పోటీ నెలకొనగా ప్రముఖ సంస్థ కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చి ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కాజల్, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు శ్రీలీల పుట్టినరోజు కావడంతో ఆమె ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుంచి ముఖ్యమైన అప్డేట్స్ వస్తున్నాయి.

ఈ సినిమాలో (Bhagavath Kesari) తెలంగాణ స్లాంగ్ లో బాలయ్య డైలాగ్స్ చెప్పనున్నారు. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని ఈ కాంబోలో మరిన్ని సినిమాలు సైతం రావాలని అభిప్రాయాలు కోరుకుంటున్నారు. ఈ సినిమా రెమ్యునరేషన్ల కోసమే 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చైందని సమాచారం.

బాలయ్య అనిల్ కాంబో మూవీ శాటిలైట్ హక్కులకు సైతం మంచి పోటీ నెలకొంది. బాలయ్య సినిమాలకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. ఈ సినిమా బాలయ్య అనిల్ రావిపూడి రేంజ్ ను మరింత పెంచుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ 100 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Balayya Babu
  • #Bhagavanth Kesari
  • #kajal

Also Read

Kishkindhapuri First Review:  బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Kishkindhapuri First Review: బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

related news

Mahesh Babu: మహేష్‌ – అనిల్‌ సినిమా ఓకే అవ్వడం వెనుక ఇంత జరిగిందా?

Mahesh Babu: మహేష్‌ – అనిల్‌ సినిమా ఓకే అవ్వడం వెనుక ఇంత జరిగిందా?

Thaman: కొత్త ప్రయత్నం: దేవీ గొట్టం తెస్తే.. తమన్‌ డబ్బా తీసుకొచ్చారు!

Thaman: కొత్త ప్రయత్నం: దేవీ గొట్టం తెస్తే.. తమన్‌ డబ్బా తీసుకొచ్చారు!

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

trending news

Kishkindhapuri First Review:  బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Kishkindhapuri First Review: బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

51 mins ago
Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

1 hour ago
Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

13 hours ago
Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

14 hours ago
Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

15 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

14 hours ago
Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

14 hours ago
Boney Kapoor: 120  అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

Boney Kapoor: 120 అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

15 hours ago
Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

15 hours ago
Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version