తెలుగుదేశం పార్టీ నేత అంబిక లక్ష్మినారాయణ కూతురి పెళ్లి హిందూపూర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా హిందూపురం ఎం.ఎల్. ఎ అయిన నందమూరి బాలకృష్ణ సతీసమేతంగా హాజరయ్యి సందడి చేశారు.అవును ఆయన సతీమణి వసుందర కూడా ఈ వేడుకలో సందడి చేశారు. వీరితో పాటు నటుడు, నందమూరి తారకరామారావు గారి మనవడు అయిన నందమూరి తారక రత్న కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ క్రమంలో బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వీరసింహారెడ్డి సక్సెస్ తో బాలయ్య మంచి ఊపులొ ఉన్న సంగతి తెలిసిందే.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి: