Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు

బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు

  • August 23, 2017 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు

మన దేశంలోని ఏ చిత్ర పరిశ్రమలో ఏ హీరో చేయని విధంగా మహా నటుడు నందమూరి తారకరామారావు అత్యధిక చిత్రాల్లో ద్వి పాత్రాభినయం చేశారు. 35 సినిమాల్లో డబల్ రోల్ పోషించి రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత తెలుగులో అత్యధికంగా (16 చిత్రాల్లో) ద్వి పాత్రాభినయం చేసిన ఘనత బాలయ్యకే సొంతం. వీటిలో ఒక చిత్రంలో త్రి పాత్రాభినయం చేసారు. ఆ సినిమాలేంటో చూద్దాం…

01 . అపూర్వ సహోదరులు (1986 )Apoorva Sahodaruluకె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన అపూర్వ సహోదరులు చిత్రంలో బాలకృష్ణ .. రాము, అరుణ్ కుమార్ పాత్రల్లో అదరగొట్టారు.

02 . రాముడు – భీముడు (1988 )Ramudu Bheemuduఎన్టీఆర్ అలనాడు రాముడు – భీముడులో డ్యూయల్ రోల్ చేసి హిట్ కొట్టారు. అలాగే అయన తనయుడు బాలకృష్ణ రాముడు, భీముడిగా విజయం అందుకున్నారు.

03 . ఆదిత్య 369 (1991 )Aditya 369తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369 లో కృష్ణ కుమార్, శ్రీకృష్ణ దేవరాయలుగా మెప్పించారు.

04 . బ్రహ్మర్షి విశ్వ మిత్ర (1991 )Brahmarshi Vishwamitraబ్రహ్మర్షి విశ్వ మిత్ర లో ఎన్టీఆర్ తో పాటు బాలకృష్ణ రెండు పాత్రల్లో మెప్పించారు. సత్య హరిచంద్ర & దుశ్యంత పాత్రలకు ప్రాణం పోశారు.

05 . మాతో పెట్టుకోకు (1995 )Maato pettukokuఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాతో పెట్టుకోకు మూవీలో బాలయ్య SP అర్జున్, కిష్టయ్య క్యారెక్టర్లో మాస్ ని మెప్పించారు.

06 . శ్రీ కృష్ణార్జున విజయం (1996 )Sri Krishnarjuna Vijayamపౌరాణిక పాత్రలు పోషించడంలో ఎన్టీఆర్ దిట్ట. ఆయన నట వారసుడైన బాలకృష్ణ శ్రీ కృష్ణార్జున విజయం లో కృష్ణుడిగా, అర్జునిడా చక్కగా నటించారు.

07 . పెద్దన్నయ్య (1997 )Peddannayaవయసులో ఎక్కువ తేడా ఉన్న అన్నదమ్ములుగా బాలకృష్ణ నటించిన సినిమా పెద్దన్నయ్య. ఇందులో రామ కృష్ణ ప్రసాద్, భవాని ప్రసాద్ లుగా అలరించారు.

08 . సుల్తాన్ (1999 ) Sultanసుల్తాన్ సినిమాలో సుల్తాన్, పృథ్వీ పాత్రల్లో బాలయ్య నటనలో వేరియేషన్ చూపించారు. ప్రేక్షకుల నుంచి అభినందనలు అందుకున్నారు.

09 . చెన్న కేశవ రెడ్డి (2002 )Chennakeshava Reddyసిన్సియర్ పోలీస్ ఆఫీసర్ భరత్ గాను, పగతో రగిలిపోయే చెన్న కేశవ రెడ్డి గాను ఆకట్టుకున్నారు.

10 . అల్లరి పిడుగు (2005 ) Allari piduguజయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన అల్లరి పిడుగులో ACP రంజిత్ కుమార్, గిరి పాత్రల్లో ఫుల్ జోష్ గా బాలకృష్ణ నటించారు.

11 . ఒక్క మగాడు (2008 ) Okka Magaduఎన్నో అంచనాలతో రిలీజ్ అయినా సినిమా ఒక్క మగాడు. ఇందులో రఘుపతి రాఘవ రాజారామ్,
వీర వెంకట సత్యనారాయణ స్వామి పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. అయినా ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు.

12 . పాండు రంగడు (2008 ) Pandurangaduదేవుడు, భక్తుడిగా బాలయ్య నటించిన సినిమా పాండు రంగడు. దర్శకేంద్రుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ, పుండరీక రంగనాధుడు గా పాత్రల్లో నటించడం ఆయనకే సాధ్యం.

13 . సింహ (2010 )Simhaబాలకృష్ణకు పూర్వవైభవం తీసుకొచ్చిన మూవీ సింహ. ఇందులో తండ్రి కొడుకులుగా బాలయ్య నటన అదరహో అనిపిస్తుంది.

14 . పరమ వీర చక్ర (2011 ) Parama Veera Chakraదర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో బాలయ్య చేసిన పరమ వీర చక్రలో మేజర్ జయసింహ, చక్రధర్ పాత్రలు అభిమానులకు బాగా నచ్చాయి.

15 . అధినాయకుడు (2012 )Adhinayakuduఅధినాయకుడు చిత్రంలో హరీష్ చంద్ర ప్రసాద్, రామ కృష్ణ ప్రసాద్, బాబీ పాత్రలతో నటసింహ దుమ్ము దులిపారు.

16 . లెజెండ్ (2014 ) Legendబాలకృష్ణ చిత్రాల్లో లెజెండ్ స్పెషల్. ఇందులో ఆయన పోషించిన జయదేవ్, కృష్ణ రోల్స్ కూడా ఫ్యాన్స్ కి మరింత స్పెషల్. రెండూ క్యారెక్టర్స్ థియేటర్లో విజిల్స్ వేయించాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhinayakudu Movie
  • #Aditya 369 Movie
  • #Allari Pidugu Movie
  • #Apoorva Sahodarulu Movie
  • #Balakrishna Dialogues

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

7 mins ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

7 mins ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

8 mins ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

34 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

3 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

6 mins ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

9 mins ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

1 hour ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

1 hour ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version