Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » “అరవింద సమేత” వేడుకకి రాబోతున్న బాలకృష్ణ, మహేష్ బాబు!

“అరవింద సమేత” వేడుకకి రాబోతున్న బాలకృష్ణ, మహేష్ బాబు!

  • September 10, 2018 / 07:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“అరవింద సమేత” వేడుకకి రాబోతున్న బాలకృష్ణ, మహేష్ బాబు!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “అరవింద సమేత వీర రాఘవ” సినిమాకి ఎస్ ఎస్ థమన్  సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటలను ఈనెల 20 న రిలీజ్ చేయనున్నారు. హైదరాబాద్ లోని “నోవాటెల్” హోటల్లో ఈ వేడుకని వైభవంగా నిర్వహించనున్నారు.    ఈ వేడుకకి ముఖ్య అతిధిగా బాలకృష్ణ వస్తారని మొదట్లో బయటికి వచ్చింది. తాజా సమాచారం మేరకు మరో స్టార్ హీరో మహేష్ బాబు కూడా రానున్నట్లు తెలిసింది. మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను సినిమా వేడుకకి ఎన్టీఆర్ హాజరై మంచి సంస్కృతికి నాంది పలికారు. అలాగే తామంతా ఒకటేనని, అభిమానులు గొడవపడవద్దని పరోక్షంగా చెప్పారు.

సో ఇప్పుడు మహేష్ బాబుకి తన స్నేహాన్ని చాటుకునే సమయం వచ్చింది. అందుకే అరవింద సమేత వీర రాఘవ ఆడియో వేడుకకి రాబోతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.  హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో కనిపించబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Movie
  • #Balakrishna
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #NTR

Also Read

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

related news

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

trending news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

1 hour ago
V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

3 hours ago
Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

7 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

1 day ago

latest news

Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

1 hour ago
Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

2 hours ago
Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

5 hours ago
Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version