Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఫైనల్ డెసిషన్ అదేనా..?

మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఫైనల్ డెసిషన్ అదేనా..?

  • June 15, 2020 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఫైనల్ డెసిషన్ అదేనా..?

బాలకృష్ణను వైవిద్యమైన కోణంలో చూపించిన చిత్రాల్లో ‘ఆదిత్య 369’ కూడా ఒకటి..! సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రంలో బాలకృష్ణ… కృష్ణ కుమార్ గాను అలాగే శ్రీకృష్ణ దేవరాయ గాను.. రెండు విభిన్నమైన పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నాడు. టెక్నాలజీ లేని రోజుల్లోనే ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు సింగీతం శ్రీనివాసరావు. ఈ చిత్రానికి సీక్వెల్ చెయ్యాలని ఎప్పుడో కథను సిద్ధం చేసుకున్నాడట. బాలయ్యకు కూడా కథ వినిపించాడట. అయితే ఈ స్క్రిప్ట్ ను సింగీతంతో కాకుండా.. ఓ యంగ్ డైరెక్టర్ తో రూపొందించాలని బాలయ్య అనుకుంటున్నాడట.

నిజానికి బాలయ్యనే ఈ సీక్వెల్ లో కూడా నటిస్తాడు అంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు తన కొడుకు మోక్షజ్ఞ కోసం ఓ చిన్న పాత్రను కూడా డిజైన్ చేయించాడట. ఈ పాత్ర ద్వారా ప్రేక్షకులకు మోక్షజ్ఞను పరిచయం చెయ్యాలి అనేది బాలయ్య ప్రధాన ఉద్దేశం. తరువాత మంచి మాస్ స్క్రిప్ట్ తో ఫుల్ లెంగ్త్ హీరోగా మోక్షజ్ఞను ప్రెజెంట్ చేద్దాం అని కూడా బాలయ్య ప్లాన్ చేసుకున్నాడట. అయితే ఇప్పుడు ఆ ఆలోచనని మార్చుకున్నాడని తెలుస్తుంది.

Balakrishna's final decision on Mokshagna1

‘ఆదిత్య 369’ సీక్వెల్ లో కంప్లీట్ హీరోగా మోక్షజ్ఞను పరిచయం చేసి.. అందులో గెస్ట్ రోల్ ను బాలయ్య చెయ్యాలనుకుంటున్నాడట. అందుకోసం దర్శకుడితో కొన్ని మార్పులు కూడా చేయిస్తున్నాడట బాలయ్య. అన్నీ అనుకున్నట్టు కుదిరితే వచ్చే ఏడాదే.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకువెళ్ళాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Mokshagna
  • #Mokshagna Teja
  • #Nandamuri Balakrishna

Also Read

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

related news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Balayya : ట్రోల్ అవుతున్న బాలయ్య.. నెట్టింట వీడియో వైరల్

Balayya : ట్రోల్ అవుతున్న బాలయ్య.. నెట్టింట వీడియో వైరల్

trending news

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

11 mins ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

1 hour ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

2 hours ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

3 hours ago
దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

24 hours ago

latest news

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

4 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

4 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

4 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

6 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version