Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » బలమెవ్వడు టీజర్ విడుదల..సినిమా పై భారీ అంచనాలను ఏర్పరిచిన టీజర్ !!

బలమెవ్వడు టీజర్ విడుదల..సినిమా పై భారీ అంచనాలను ఏర్పరిచిన టీజర్ !!

  • September 18, 2021 / 06:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బలమెవ్వడు టీజర్ విడుదల..సినిమా పై భారీ అంచనాలను ఏర్పరిచిన టీజర్ !!

ఇటీవలే కాలంలో అందరిలో ఎంతో ఆసక్తి ని కలిగిస్తున్న సినిమా బలమెవ్వడు. తాజాగా ఈ సినిమా కి సంబందించిన టీజర్ విడుదల అయ్యింది.. ప్రేక్షకులను ఎంతో ఆసక్తి పరుస్తున్న ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో మంచి స్పందన దక్కించుకుంటుంది. ఈ టీజర్ లో కామెడీ, లవ్ స్టోరీ, మెడికల్ క్రైమ్ ను బాలన్స్ చేస్తూ ఒక పక్కా కమర్షియల్ చిత్రాన్ని తలపించేలా ఉంది. సరికొత్త కథ కథనాలతో ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉన్నట్లు ఈ టీజర్ ను బట్టి తెలుస్తుంది.

ది. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ హీరో హీరోయిన్ లుగా సత్య రాచకొండ దర్శకత్వంలో సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మాతగా చేస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు టీజర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా లో ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్ వంటి సీనియర్ నటులు ముఖ్య పాత్రల్లో నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు.

పెద్ద సినిమా లకు సరిసమానంగా మణిశర్మ ఈ సినిమా కి సంగీతం సమకూర్చడం విశేషం.ఈ సినిమా లో లెజెండరీ సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఓ పాట ఆలపించడం విశేషం. త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన విడుదల తేదీ ని ప్రకటించనున్నారు మేకర్స్..

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balamevvadu
  • #Dhruvan Katakam
  • #Mani Sharma
  • #Nia Tripathi

Also Read

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

42 mins ago
Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

55 mins ago
Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

3 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

4 hours ago
Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago

latest news

Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

15 mins ago
Prithviraj Sukumaran: నేషనల్‌ అవార్డు రాకపోవడంపై స్పందించిన పృథ్వీరాజ్‌, ఊర్వశి.. ఏమన్నారంటే?

54 mins ago
Jr Ntr: హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

Jr Ntr: హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

3 hours ago
Manchu Manoj: సోలోగా రానున్న మంచు మనోజ్‌.. మరోసారి విప్లవ కథతో సిద్ధం!

Manchu Manoj: సోలోగా రానున్న మంచు మనోజ్‌.. మరోసారి విప్లవ కథతో సిద్ధం!

4 hours ago
Chiranjeevi: టాలీవుడ్‌లో ‘వేతనాల’ ముసలం.. తేల్చడానికి ఎంటరైన చిరంజీవి!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version