Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Balayya Babu: నచ్చినప్పుడు.. నచ్చినవాళ్లను ఇంటర్వ్యూ చేస్తాం… ‘అన్‌స్టాపబుల్‌’ అంతేనా?

Balayya Babu: నచ్చినప్పుడు.. నచ్చినవాళ్లను ఇంటర్వ్యూ చేస్తాం… ‘అన్‌స్టాపబుల్‌’ అంతేనా?

  • November 11, 2023 / 05:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: నచ్చినప్పుడు.. నచ్చినవాళ్లను ఇంటర్వ్యూ చేస్తాం… ‘అన్‌స్టాపబుల్‌’ అంతేనా?

టీవీ షోలకు, ఓటీటీ షోలకు గెస్ట్‌లు రావడం చాలా కష్టం. షో రన్‌ చేసేటప్పుడు తొలి సీజన్లకు ఈజీగా గెస్ట్‌లు దొరికేస్తారు. ఆ తర్వాత సీజన్లు మారే కొద్దీ గెస్ట్‌లు కష్టం. ఈ సమస్యను చాలామంది హోస్ట్‌లు, షో టీమ్‌లు ఫేస్‌ చేశాయి. దీంతో షో ఆపేస్తుంటాయి. అయితే బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడో సీజన్‌లోకి వచ్చింది. అయితే ఈ సీజన్‌కు ఏదో సమస్య ఉండో, లేక ఆబ్లిగేషన్‌ ఉండో ‘లిమిటెడ్‌ ఎడిషన్‌’ అనే కాన్సెప్ట్‌లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌లో రెండో ఎపిసోడ్‌ రాబోతోంది.

తొలి ఎపిసోడ్‌కి తన సినిమా టీమ్‌నే పిలిచి సందడి చేసిన (Balayya) బాలయ్య… ఇప్పుడు రెండో ఎపిసోడ్‌కి ఏకంగా బాలీవుడ్‌ సినిమా టీమ్‌ను తీసుకొస్తున్నారని టాక్‌. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘లిమిటెడ్‌ ఎడిషన్‌ అన్‌స్టాపబుల్‌’లో ఈసారి రణ్‌బీర్‌ కపూర్‌ – రష్మిక మందన రావొచ్చు. అవును ‘యానిమల్‌’ టీమ్‌ను అన్‌స్టాపబుల్‌కి తీసుకొస్తున్నారని ఓ టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాకు తెలుగులో మంచి ప్రచారం ఇవ్వాలనే ఉద్దేశంలో తెలుగు షోలకు సినిమాను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. ఈ క్రమంలోనే ‘అన్‌స్టాపబుల్‌’కి వస్తున్నారు అని చెబుతున్నారు.

హీరో రణ్‌బీర్‌ కపూర్‌, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, హీరోయిన్‌ రష్మిక మందన హాజరయ్యే స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుందని చెబుతున్నారు. నవంబర్ లాస్ట్ వీక్‌లో ఈ ఎపిసోడ్‌ టెలీకాస్ట్‌ అయ్యేలా చూసుకుంటున్నారట. ఈ సినిమాను డిసెంబరు 1న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు రణ్​బీర్​తో తెలుగులో కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ‘బ్రహ్మాస్త్ర’ విషయంలోనూ టీమ్‌ ఇలాంటి ప్రయత్నాలే చేసి విజయం సాధించింది. ఇప్పుడు సందీప్‌ రెడ్డి వంగా కూడా అదే చేస్తున్నారు.

ఇక ‘యానిమల్’ సినిమా విషయానికొస్తే.. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రణ్‌బీర్‌ పాత్ర చాలా వైలెంట్‌గా ఉంటుందట. ఎంత జరిగినా, ఏం జరిగినా తన తండ్రి అంటే తనకు చాలా ఇష్టం అని చెబుతుంటాడు. అయితే కొడుకు మీద తండ్రికి ఎందుకు కోపం, అన్ని మాటలు అంటున్నా, కొట్టినా తండ్రి అంటే కొడుకుకు ఎందుకు అభిమానం అనేది సినిమాలో కీలకాంశం అని చెబుతున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

related news

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Mana ShankaraVaraprasad Garu: ‘అఖండ 2’ రికార్డులు బ్రేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘అఖండ 2’ రికార్డులు బ్రేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

trending news

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

41 seconds ago
Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

57 mins ago
Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

1 hour ago
Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago

latest news

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

31 mins ago
Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

4 hours ago
Vels Production: థియేటర్ల విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థకు టోకరా.. నిందితులు అరెస్టు

Vels Production: థియేటర్ల విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థకు టోకరా.. నిందితులు అరెస్టు

4 hours ago
Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

8 hours ago
Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version