Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘బాబాయ్’కు అబ్బాయి షాక్ ఇవ్వనున్నాడా??

‘బాబాయ్’కు అబ్బాయి షాక్ ఇవ్వనున్నాడా??

  • June 23, 2016 / 10:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బాబాయ్’కు అబ్బాయి షాక్ ఇవ్వనున్నాడా??

టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ లో ఒకటైన నందమూరి వంశంలో అటు బాబాయి బాలయ్య, ఇటు అబ్బాయి ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ రోజు రోజుకు పెరిగిపోతుంది. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉండడం, ఇక బాలయ్య కు పాలిటిక్స్ పై మంచి పట్టు ఉండడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బాలయ్యకు తిరుగు లేకపోవడంతో ఎన్టీఆర్ తన వ్యూహాన్ని తెలంగాణాకి మార్చాడని రకరకాల గాసిప్పులు టాలీవుడ్ లో హల్‌చలా చేస్తున్నాయి…విషయంలోకి వెళితే…తెలంగాణ ప్రాంతంలో బాలకృష్ణ కంటే జూనియర్ కు ఎక్కువ క్రేజ్ ఉంది అన్న విషయం ఓపెన్ సీక్రెట్.

ఇక ఈ విషయాన్ని కాస్త లేట్ గా పసిగట్టిన జూనియర్ తాజాగా ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తూ ముందుకు పోతున్నాడు…తెలంగాణ ప్రాంతంలో మరింత పెంచుకోవడానికి ‘జనతా గ్యారేజ్’ ఆడియో ఫంక్షన్ ను ఖమ్మం నగరంలో చేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. అదే క్రమంలో తాజాగా ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ స్పాట్ కు వచ్చిన కొందరు ఖమ్మం అభిమానులతో ఎన్టీఆర్ ‘మనమంతా నందమూరి ఫ్యాన్స్’ అంటూ కామెంట్ చేసినట్లు టాక్.

అంతేకాదు నందమూరి ఫ్యాన్స్ లో వర్గాలు లేవనే కామెంట్స్ కూడ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మ్యాటర్ బాలయ్య దృష్టి వరకు వెళ్ళడంతో జూనియర్ అభిమానుల మధ్య చొచ్చుకుపోతున్న విషయాన్ని బాలకృష్ణ చాల నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై బాలయ్య ఏమైన కౌంటర్ ఆటాక్ ప్లాన్ చేస్తాడేమొ చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Jr Ntr

Also Read

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

trending news

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

3 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

13 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

14 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

14 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

23 hours ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

15 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

16 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

21 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version