Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Balayya Babu: బాలయ్యతో యంగ్ డైరెక్టర్.. నెవ్వర్ బిఫోర్ కాంబో

Balayya Babu: బాలయ్యతో యంగ్ డైరెక్టర్.. నెవ్వర్ బిఫోర్ కాంబో

  • June 5, 2021 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: బాలయ్యతో యంగ్ డైరెక్టర్.. నెవ్వర్ బిఫోర్ కాంబో

నందమూరి బాలకృష్ణ తన కెరీర్ మొత్తంలో కూడా ఎక్కువగా అభిమానులను దృష్టిలో ఉంచుకొని మాస్ సినిమాలు చేశారు. అప్పుడప్పుడు మధ్యలో కొన్ని ప్రయోగాలు కూడా చేస్తున్నారు. కంటెంట్ ఏదైనా సరే అందులో మాస్ డైలాగ్స్ పక్కా అనే కమర్షియల్ పాయింట్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇక బాలకృష్ణకు కథ నచ్చితే దర్శకుడికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారని చెప్పవచ్చు. దర్శకులకు రెస్పెక్ట్ ఇవ్వడంలో బాలయ్య తరువాతే ఎవరైనా. ఇంత సీనియర్ అయినా కూడా యువ దర్శకులను సైతం గురువుగారు అంటూ సంబోధిస్తారు.

అందుకే నేటితరం యంగ్ డైరెక్టర్స్ కూడా బాలకృష్ణతో సినిమా చేయటానికి పోటీ పడుతుంటారు. ఇక అదే తరహాలో వెంకీ అట్లూరి కూడా బాలయ్య కోసం ఒక కథ సెట్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇటీవల ఒక లైన్ వినిపించగా పాజిటివ్ గా స్పందించారట. ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి మరొకసారి వినిపిస్తే వెంటనే స్టార్ట్ చేద్దామని కూడా బాలయ్య భరోసా ఇచ్చారట. నిజంగా ఈ కాంబో సెట్టయితే నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందని చెప్పవచ్చు.

ఎందుకంటే వెంకీ అట్లూరి ఇంతవరకు రొమాంటిక్ లవ్ స్టోరీలను తప్పితే మరొక జానర్ ను టచ్ చేయలేదు. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక బాలకృష్ణ లాంటి మాస్ హీరో కోసం అతను ఎలాంటి కథ సెట్ చేస్తాడో చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Balakrishna
  • #balayya
  • #Director Venkey Atlluri
  • #Nandamuri Balakrishna

Also Read

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

related news

Chennakesava Reddy: ఆ రైటర్ వల్లే ‘చెన్నకేశవరెడ్డి’ కి అన్యాయం జరిగిందా?

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

trending news

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

1 hour ago
This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 hours ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

2 hours ago
OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

3 hours ago
Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

4 hours ago

latest news

Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

3 mins ago
Kantara: మరో ‘వరాహ రూపం’ వచ్చేసింది… తొలి పాటకు దక్కిన ఆదరణ వస్తుందా?

13 mins ago
ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి..!

ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి..!

15 mins ago
మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

22 mins ago
Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version