Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » మనవాళ్లు షూటింగ్‌ ఆపి ఏమీ సాధించలేదు.. మలయాళ సినిమా సాధిస్తుందా?

మనవాళ్లు షూటింగ్‌ ఆపి ఏమీ సాధించలేదు.. మలయాళ సినిమా సాధిస్తుందా?

  • February 17, 2025 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మనవాళ్లు షూటింగ్‌ ఆపి ఏమీ సాధించలేదు.. మలయాళ సినిమా సాధిస్తుందా?

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్‌లో రోజుల తరబడి సినిమా షూటింగ్‌లు ఆపి, మీటింగ్‌లు పెట్టి పెద్ద ప్రహసనమే చేశారు గుర్తుందా? ప్రహసనం అంటారేంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు కదా అని అంటారా? ఆ సమయంలో మన నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు, చేసిన శపథాలు ఏమయ్యాయో మీకు గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే.. ఇలాంటి బంద్‌నే మలయాళ సినిమా పరిశ్రమ త్వరలో స్టార్ట్‌ చేయబోతోంది. అవును, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే / జరగకపోతే జూన్‌ 1 నుండి మలయాళ (Mollywood) సినిమా పరిశ్రమలో బంద్‌ చేపట్టాలని అక్కడి నిర్మాతలు ఫిక్స్‌ అయ్యారు.

Mollywood

తక్కువ బడ్జెట్‌తో క్వాలిటీ కంటెంట్ అందించడంలో మళయాళ (Mollywood) సినిమాకి మంచి పేరు ఉంది. థ్రిల్లర్స్, ఫీల్ గుడ్ సినిమాలకు ప్రసిద్ధి. లాక్‌డౌన్‌ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఆ సినిమాలు బాగా కనెక్ట్‌ అయిపోయాయి. దీంతో అక్కడ బంద్‌ మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్పాలి. కేరళ సినిమా ఫెడరేషన్ సమ్మె ప్రకటించడంతో చర్చ మెల్లగా మొదలైంది. ఈ బంద్‌కి కారణమేంటి అనేది చూస్తే.. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్ అని చెబుతున్నారు. ఆ రోజు నుండి మొత్తంగా షూటింగ్స్ బంద్ చేస్తామని సినిమా ఫెడరేషన్‌ చెబుతోంది. దీంతో రిలీజ్‌లు ఇప్పటికే ప్రకటించేసిన సినిమాల తేదీల పరిస్థితి ఏంటి అనేది అర్థం కావడం లేదు.

అలాగే ఈ ప్రయత్నం ఎంతవరకు మంచి ఫలితం ఇస్తుంది అనేది కూడా చూడాలి. మలయాళ (Mollywood) సినిమా ఇప్పుడెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందా అని చూస్తే.. రీసెంట్‌ టైమ్స్‌లో సినిమాలకు పేరొస్తున్నా డబ్బులు ఆ స్థాయిలో రావడం లేదు. ఒక్క జనవరిలోనే మలయాళ (Mollywood) సినిమా పరిశ్రమకు రూ. 100 కోట్ల నష్టం వచ్చింది అని చెబుతున్నారు. 28 సినిమాలు వస్తే ఒక్క సినిమా ‘రేఖాచిత్రం’ మాత్రమే ఆడింది. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు పరిశ్రమ బంద్‌ల వరకు వెళ్లింది. అయితే మన పరిశ్రమ తరహాలో వ్రతఫలం దక్కనట్లు ఉండకూడదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 క్లీంకార ఫేస్ రివీల్... ఎంత క్యూట్ గా ఉందో... వీడియో వైరల్!
  • 2 సింగర్ మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
  • 3 ‘మిసెస్‌’ సినిమాపై పురుష హక్కుల సంస్థ ఆగ్రహం.. ఏమైందంటే?

రవితేజ కోసం ఎగబడుతున్న దర్శకులు.. మరొకరికి గ్రీన్ సిగ్నల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rekhachithram

Also Read

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

8 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

20 mins ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

2 hours ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

8 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

9 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version