Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » పవన్ లోని టాలెంట్ ను బయటకు తీసింది నేనే… బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్!

పవన్ లోని టాలెంట్ ను బయటకు తీసింది నేనే… బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్!

  • January 3, 2023 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ లోని టాలెంట్ ను బయటకు తీసింది నేనే… బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్!

బండ్ల గణేష్ తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటారు. ఈయన ఏ కార్యక్రమంలో పాల్గొన్న తప్పనిసరిగా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఈయనకు అలవాటు ఇలా తరుచూ వార్తల్లో నిలుస్తున్నటువంటి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పట్ల మాత్రం ఎంతో భక్తిని చూపిస్తారు. పవన్ కళ్యాణ్ ను అభిమానించే వారి జాబితాలో బండ్ల గణేష్ పేరు ముందు వరుసలో ఉంటుంది.

ఈయన పవన్ కళ్యాణ్ కు భక్తుడిగా తనని ఆరాధిస్తూ ఉంటాడు అలాగే పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా అంటే వారికి తన స్టైల్ లో సమాధానం చెబుతూ ఉంటాడు.ఇలా పవన్ కళ్యాణ్ అభిమానించే వారిలో బండ్ల గణేష్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. త్రివిక్రమ్ చెప్పినదే పవన్ కళ్యాణ్ వింటారనే టాక్ కూడా ఉంది. అయితే పవన్ విషయంలో త్రివిక్రమ్ కు బండ్ల గణేష్ కు మధ్య పలుసార్లు వివాదాలు తలెత్తిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే గతంలో ఓ సినిమా కార్యక్రమానికి తనని ఆహ్వానించకపోవడానికి కారణం త్రివిక్రమ్ అంటూ బండ్ల గణేష్ త్రివిక్రమ్ పై ఆరోపణలు చేశారు. ఇలా అప్పట్లో వీరిద్దరి మధ్య పలు మనస్పర్ధలు కూడా తలెత్తాయి. అయితే తాజాగా మరోసారి బండ్ల గణేష్ త్రివిక్రమ్ గురించి పరోక్షంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బండ్ల గణేష్ త్రివిక్రమ్ పేరు ప్రస్తావించకుండా గురూజీ అంటూ తనని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ అసలైన పవన్ కళ్యాణ్ ను తానే బయట పెట్టానని బండ్ల గణేష్ తెలిపారు. ఆయనలో విపరీతమైన టాలెంట్ ఉంది.. ఆయన మామూలు మనిషి కాదు. అతను అతీతమైన వ్యక్తి తాను వేరే స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి అని అనుకున్నది తానేనని అయితే ఇప్పుడు గురూజీలు బరూజీలు అని వచ్చారు తప్పితే.. నాకు తెలియదు.. అది వేరే విషయం ఇప్పటికీ కూడా నాకు పవన్ కళ్యాణ్ గారిపై ఎంతో కృతజ్ఞత ఉంది ఆయన కూడా నాపై కృతజ్ఞత చూపించాలని కోరుకుంటున్న అంటూ బండ్ల గణేష్ పరోక్షంగా త్రివిక్రమ్ టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #trivikram

Also Read

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

related news

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

trending news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

1 hour ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version