Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ఫస్ట్ డే షో ఉచితం అంటున్న యంగ్ హీరో..!

ఫస్ట్ డే షో ఉచితం అంటున్న యంగ్ హీరో..!

  • November 19, 2019 / 01:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫస్ట్ డే షో ఉచితం అంటున్న యంగ్ హీరో..!

ఈ ఏడాది ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించాడు యంగ్ హీరో చేతన్ మద్దినేని. ఈయన గతంలో ‘రోజులు మారాయి’ ‘గల్ఫ్’ వంటి చిత్రాల్లో కూడా నటించాడు. ఇక ఈయన నటిస్తున్న తాజా చిత్రం ‘బీచ్ రోడ్ చేతన్’. నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈచిత్రాన్ని హీరో చేతనే స్వయంగా నిర్మించడంతో పాటు డైరెక్షన్ కూడా చేయడం విశేషం. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేయడం విశేషం. ఫాంటసీ కాన్సెప్ట్ తో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాడు చేతన్.

Beach Road Chetan Movie First Day First Show Free Says Chetan Maddineni

ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఆయన అమాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని చెప్పుకొచ్చాడు… ” ‘ఒక కంప్లీట్ హీరోగా నన్ను నేను ఆవిష్కరించుకోవాలనే ఉద్దేశంతో నేనే డైరెక్ట్ చేసి నిర్మించుకున్నాను. గతంలో నేను చేసిన సినిమాల్లో నా పాత్ర సాఫ్ట్ గా ఉండటంతో దర్శకులు అంతా నన్ను అదేకోణంలో చూస్తున్నారు. అందుకే ఈ చిత్రంలో యాక్షన్, లవ్, ఎమోషన్స్ అన్ని ట్రై చేశాను. సినిమాలపై చిన్నప్పటి నుండీ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ.. అది తెలుసుకుని నా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసారు. కథ,స్క్రీన్ ప్లే రాసుకొని స్నేహితుల సహాయంతో ఈ మూవీని నిర్మించాను. జులాయిగా తిరిగే ఓ యువకుడికి దొరికిన స్మార్ట్ ఫోన్ అతని జీవితాన్ని ఎలా మార్చివేసింది అన్నదే ఈ చిత్రం కథ. చిన్న చిత్రాలకు ప్రేక్షకుల మౌత్ టాక్ చాలా అవసరం అది లేకుండా ప్రచారం జరగదు. అందుకే ఫస్ట్ డే మార్నింగ్ షో ఉచితంగా ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నాం.” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఫ్రీ షో వేసినంత మాత్రాన జనాలు వస్తారా.. వచ్చినా పూర్తిగా చూస్తారా.. అనే సెటైర్లు కూడా పడుతున్నాయి. మరి చేతన్ ప్రయత్నం ఏ మాత్రం ఫలిస్తుందో చూద్దాం..!

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beach road chetan
  • #Chetan
  • #chetan maddineni
  • #gulf movie
  • #Rojulu Maraayi Movie

Also Read

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

related news

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

trending news

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

1 hour ago
Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

2 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

19 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

19 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

21 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

19 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

22 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

22 hours ago
Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

23 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version