‘ఆర్.ఎక్స్.100 ‘ ఫేమ్ కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. నూతన దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన ‘లౌక్య ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించగా.. సి.యువరాజ్ సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా..’బెదురులంక 2012′ సినిమా పై ఉన్న కాన్ఫిడెన్స్ తో మేకర్స్ కొన్ని చోట్ల ప్రీమియర్స్ వేయడం జరిగింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.
ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 1.50 cr |
సీడెడ్ | 0.52 cr |
ఉత్తరాంధ్ర | 0.38 cr |
ఈస్ట్ | 0.25 cr |
వెస్ట్ | 0.20 cr |
గుంటూరు | 0.28 cr |
కృష్ణా | 0.23 cr |
నెల్లూరు | 0.10 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.46 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.12 cr |
ఓవర్సీస్ | 0.15 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 3.73 cr (షేర్) |
‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) చిత్రానికి రూ.3.73 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.టార్గెట్ అయితే పెద్ద కష్టమైనది ఏమీ కాదు. మార్నింగ్ షోల నుండి పాజిటివ్ టాక్ కనుక వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్