భాగమతి మూడు రోజుల కలక్షన్స్

స్వీటీ అనుష్క సింగిల్ గా వచ్చి సింహంలా గర్జిస్తోంది. బాహుబలి సినిమాల తర్వాత అనుష్క చేసిన భాగమతి ఈనెల 26 న రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా భారీ కలక్షన్స్ రాబడుతోంది. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఓవర్ సీస్ లో 28 వ తేదీ నాటికి 7 లక్షల డాలర్లు వసూలు చేసి వన్ మిలియన్ డాలర్ల క్లబ్లో చేరడానికి పరుగులు తీస్తోంది. అలాగే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే మూడు రోజుల్లో 12 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఏరియాల వారీగా కలక్షన్స్…

ఏరియా కలక్షన్స్
నైజాం : 4.89 కోట్లు
సీడెడ్ : 1.63 కోట్లు
నెల్లూరు : 0.54 లక్షలు
గుంటూరు : 0.96 లక్షలు
కృష్ణ : 0.91 లక్షలు
వెస్ట్ గోదావరి : 0.66 లక్షలు
వెస్ట్ గోదావరి : 0.95 లక్షలు
ఉత్తరాంధ్ర :1.47 కోట్లు
మొత్తం : 12.01 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus