Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bhagavanth Kesari: భగవంత్ కేసరి ఆ టార్గెట్ ను సులువుగానే సాధించే ఛాన్స్ ఉందా?

Bhagavanth Kesari: భగవంత్ కేసరి ఆ టార్గెట్ ను సులువుగానే సాధించే ఛాన్స్ ఉందా?

  • October 25, 2023 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavanth Kesari: భగవంత్ కేసరి ఆ టార్గెట్ ను సులువుగానే సాధించే ఛాన్స్ ఉందా?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. వీక్ డేస్ లో కూడా బాక్సాఫీస్ వద్ద భగవంత్ కేసరి ప్రభంజనం కొనసాగుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు ఇప్పటివరకు 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం అందుతోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.

భగవంత్ కేసరి సినిమా ముందు భారీ లక్ష్యాలు ఉండగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే మెసేజ్ తో ఉన్న సినిమా కావడం, యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమా సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమా సీక్వెల్ పై ఆసక్తి చూపిస్తున్నారు. భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపించాడనే చెప్పాలి.

ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధిస్తోంది. బయ్యర్లకు ఈ సినిమా భారీ స్థాయిలో లాభాలను అందిస్తోంది. శ్రీలీల నటిగా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. కాజల్ రీఎంట్రీలో భగవంత్ కేసరి సినిమాతో విజయం సాధించడంతో శ్రీలీలకు ఆఫర్లు పెరుగుతున్నాయని తెలుస్తోంది. హీరోయిన్ గా వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే శ్రీలీల రిస్కీ రోల్ కు ఓకే చెప్పి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా మరో మెట్టు పైకి ఎదిగారు. నిర్మాతలు ఈ సినిమా కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా 20 నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలను అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ (Bhagavanth Kesari) సినిమా సక్సెస్ తో బాలయ్య మరిన్ని యాక్షన్ సినిమాల దిశగా అడుగులు వేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bhagavanth Kesari

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

23 mins ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version