Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bhagavanth Kesari: భగవంత్ కేసరి 50 రోజుల సెంటర్ల వివరాలివే.. అక్కడ సత్తా చాటిందిగా!

Bhagavanth Kesari: భగవంత్ కేసరి 50 రోజుల సెంటర్ల వివరాలివే.. అక్కడ సత్తా చాటిందిగా!

  • December 9, 2023 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavanth Kesari: భగవంత్ కేసరి 50 రోజుల సెంటర్ల వివరాలివే.. అక్కడ సత్తా చాటిందిగా!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య ఈ మధ్య కాలంలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. తన బాడీ లాంగ్వేజ్ కు సూట్ అయ్యే పాత్రలను ఎంచుకోవడం బాలయ్యకు ప్లస్ అవుతోంది. వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకోవడం కూడా బాలయ్యకు ప్లస్ అవుతుండటం గమనార్హం. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలను మించి భగవంత్ కేసరి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా ఈ సినిమా తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుంది.

బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ 50 డేస్ సినిమాలు చేరడం రికార్డ్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భగవంత్ కేసరి సక్సెస్ బాలయ్య క్రేజ్, మార్కెట్, పాపులారిటీని మరింత పెంచిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.వరుసగా మాస్ సినిమాలతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. భగవంత్ కేసరి మూవీ 15 సెంటర్లలో అర్ధ శతదినోత్సవం జరుపుకోగా ఇందులో 11 డైరెక్ట్ సెంటర్లు నాలుగు షిప్ట్ ఉన్నాయి.

మదనపల్లి, హిందూపురం, గాజువాక, ఏలూరు, చిలకలూరిపేట, జమ్మలమడుగు, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు, తాడిపత్రి, ధర్మవరంలోని ప్రముఖ థియేటర్లలో భగవంత్ కేసరి 50 రోజులు పూర్తి చేసింది. ఈ సెంటర్లు డైరెక్ట్ సెంటర్లు కాగా షిప్ట్ లో గుంతకల్లు, అనంతపూర్, ఖమ్మం, ఎమ్మిగనూరులోని థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శించబడింది. ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో బాలయ్య డైలాగ్స్ చెప్పగా ఆ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినా ఆంధ్రలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో (Bhagavanth Kesari) ఈ సినిమా 50 రోజుల పాటు ప్రదర్శించబడింది. బాలయ్య ప్రస్తుతం బాబీ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మరింత స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది. బాలయ్య రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bhagavanth Kesari

Also Read

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

related news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

trending news

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

5 hours ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

3 days ago

latest news

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఆ రోజు ఢిల్లీ అయి ఉంటే ఎలా ఉండేదో? ఆ ఊహే అదుర్స్‌

3 hours ago
Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

4 hours ago
Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

5 hours ago
AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version