Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Bhagavanth Kesari: ఆ థియేటర్ లో 100 రోజులు ఆడిన భగవంత్.. అనిల్ రియాక్షన్ ఇదే!

Bhagavanth Kesari: ఆ థియేటర్ లో 100 రోజులు ఆడిన భగవంత్.. అనిల్ రియాక్షన్ ఇదే!

  • January 27, 2024 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavanth Kesari: ఆ థియేటర్ లో 100 రోజులు ఆడిన భగవంత్.. అనిల్ రియాక్షన్ ఇదే!

ప్రస్తుత కాలంలో ఏ సినిమా అయినా 100 రోజుల పాటు ప్రదర్శించబడటం సులువైన విషయం కాదు. భగవంత్ కేసరి చాలా రోజుల క్రితమే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవడం ఒక విశేషమైతే ఒక థియేటర్ లో 100 రోజులు ఆడటం గమనార్హం.

చిలకలూరిపేటలో రామకృష్ణ థియేటర్ లో రోజుకు 4 షోల చొప్పున ఈ సినిమా 100 రోజుల పాటు ప్రదర్శితం కావడం గురించి అనిల్ రావిపూడి స్పందిస్తూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. భగవంత్ కేసరి షూట్ సమయంలో ఎంతో సపోర్ట్ చేసిన బాలయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు. మీకు, మాకు, మనందరికీ ఈ సినిమా చాలా సంవత్సరాలు యాదుంటది అని అనిల్ రావిపూడి కామెంట్లు చేశారు.

భగవంత్ కేసరి మరికొన్ని గంటల్లో బుల్లితెరపై ప్రసారం కానుండగా జీ తెలుగు ఛానల్ లో ఈ సినిమా ప్రసారమవుతోంది. థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. అనిల్ రావిపూడి త్వరలో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించనున్నారు. ఇండస్ట్రీలో వేగంగా సినిమాలను తెరకెక్కించే దర్శకులలో అనిల్ ఒకరు.

బాలయ్య ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. బాలయ్య బాబీ కాంబో మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది. బాలయ్య సినిమాలన్నీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతూ రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటున్నాయి. వరుస విజయాలతో బాలయ్య సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఓటీటీల కాలంలో కూడా భగవంత్ కేసరి (Bhagavanth Kesari) రికార్డులు క్రియేట్ చేస్తుండటం గమనార్హం.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bhagavanth Kesari
  • #Sreeleela

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

4 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

5 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

5 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

5 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

2 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

3 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

6 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version