Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Bhagavanth Kesari Collections: 16 రోజుల్లో ‘భగవంత్ కేసరి’ ఎంత కలెక్ట్ చేసిందంటే?

Bhagavanth Kesari Collections: 16 రోజుల్లో ‘భగవంత్ కేసరి’ ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • November 4, 2023 / 05:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavanth Kesari Collections: 16 రోజుల్లో ‘భగవంత్ కేసరి’ ఎంత కలెక్ట్ చేసిందంటే?

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన మాస్ అండ్ ఎమోషనల్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటించగా బాలకృష్ణ కూతురిగా అతి కీలకమైన పాత్రలో శ్రీలీల నటించింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్..వంటివి సినిమా పై అంచనాలు పెంచాయి. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు సో సోగా అనిపించాయి.

అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ బాగా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి 16 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 18.81 cr
సీడెడ్ 12.52 cr
ఉత్తరాంధ్ర  6.17 cr
ఈస్ట్ 3.47 cr
వెస్ట్ 2.86 cr
గుంటూరు 5.36 cr
కృష్ణా 2.61 cr
నెల్లూరు 2.65 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 54.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.52 cr
ఓవర్సీస్ 7.05 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 67.02 cr (షేర్)

‘భగవంత్ కేసరి’ చిత్రానికి రూ.60.01 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.61 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 16 రోజులు పూర్తయ్యేసరికి ‘భగవంత్ కేసరి’ చిత్రం రూ.67.02(కరెక్టెడ్) కోట్ల షేర్ ను రాబట్టి… బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.6.02 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagavanth Kesari
  • #Kajal Aggarwal
  • #Nandamuri Balakrishna
  • #Sreeleela

Also Read

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

related news

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

trending news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

1 hour ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

2 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

3 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

5 hours ago

latest news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version