Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్4’ హోస్ట్ : మహేష్ కోసం ట్రై చేస్తున్నారు.. వర్కౌట్ అవుతుందా?

‘బిగ్ బాస్4’ హోస్ట్ : మహేష్ కోసం ట్రై చేస్తున్నారు.. వర్కౌట్ అవుతుందా?

  • March 21, 2020 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్4’ హోస్ట్ : మహేష్ కోసం ట్రై చేస్తున్నారు..  వర్కౌట్ అవుతుందా?

మహేష్ బాబు ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. గతేడాది సమ్మర్ కు ‘మహర్షి’ వంటి హిట్ ఇచ్చిన మహేష్.. వెంటనే సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. తన తరువాతి చిత్రం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చెయ్యాల్సినప్పటికీ… కథ నచ్చకపోవడంతో హోల్డ్ లో పెట్టాడు. దీంతో ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ స్క్రిప్ట్ ఓకే అయితే సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మహేష్ అయితే ఖాళీగానే ఉన్నాడు. అయితే ‘బిగ్ బాస్4’ సీజన్ కు మహేష్ హోస్ట్ గా వ్యవరించబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇవి గాసిప్స్ మాత్రమే అని చాలా మంది ఈ వార్తలను లైట్ తీసుకున్నారు. అయితే ఈ విషయం పై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది.

Bigg Boss Team Trying For Mahesh Babu1

‘బిగ్ బాస్ 4’ కోసం ఓ స్టార్ హీరోని తీసుకోవాలని బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తున్నారు. అయితే సీజన్ 3 ను నాగార్జున చాలా గ్రాండ్ గా నడిపించారు. ఆరంభం అలాగే ఫినాలే కు రేటింగ్ లు అదిరిపోయాయి. సీజన్ 4 చేయడానికి కూడా నాగార్జున రెడీగా ఉన్నారు. కాబట్టి ఆయన్ని ఆప్షన్ గా పెట్టుకుని.. మరి స్టార్ హీరోకు వెతుకులాట మొదలుపెట్టారట ‘బిగ్ బాస్’ టీం వారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ను కలవాలనుకున్నా … ‘ఆర్.ఆర్.ఆర్’ ఫైనల్ స్టేజిలో ఉంది కాబట్టి ఒప్పుకునే ఛాన్స్ లేదు. ఇక ఈ మధ్యే మహేష్ ‘జీ’ వారికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసాడు. కాబట్టి బుల్లితెర పై కూడా ఇంట్రెస్ట్ ఉందని భావించిన.. ‘బిగ్ బాస్’ మరియు ‘స్టార్ మా’ టీం సభ్యులు మహేష్ ను కూడా కలిసారట. దీనికి మహేష్ అలోచించి చెబుతాను అని సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఒకవేళ మహేష్ నో చెబితే నాగార్జున తోనే సీజన్ 4 ఉంటుంది. ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. ఎక్కువగా నాగార్జునతో చేయించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Bigg Boss 1
  • #Bigg Boss 2
  • #Bigg Boss 3
  • #Bigg Boss 4

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

1 hour ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

2 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

7 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

45 mins ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

2 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

3 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

5 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version