వరుస డిజాస్టర్లతో కాస్త నెమ్మదించిన సల్మాన్ ఖాన్ (Salman Khan), సరైన హిట్ లేక చతికిలపడ్డ ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం “సికందర్”. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంపై కనీస స్థాయి అంచనాలు లేవు. అందుకు కారణం సినిమా ప్రమోషనల్ కంటెంటే. అయితే.. ఇవాళ విడుదలైన ఈ చిత్రం హెచ్.డి ప్రింట్ తెల్లవారుజామునే లీక్ అవ్వడం అనేది చర్చనీయాంశం అయ్యింది. మరి సినిమా సంగతేంటి? సల్మాన్ & మురుగదాస్ ఎట్టకేలకు హిట్ […]