Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bimbisara Twitter Review: ‘బింబిసార’ కి సూపర్ హిట్ రిపోర్ట్స్..!

Bimbisara Twitter Review: ‘బింబిసార’ కి సూపర్ హిట్ రిపోర్ట్స్..!

  • August 5, 2022 / 08:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bimbisara Twitter Review: ‘బింబిసార’ కి సూపర్ హిట్ రిపోర్ట్స్..!

కళ్యాణ్ రామ్ కెరీర్లో భారీ బడ్జెట్ మూవీగా రూపొందింది ‘బింబిసార’. చారిత్రాత్మక టచ్ కలిగిన… టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన మూవీ ఇది. సంయుక్త మీనన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ తన బావమరిది హరికృష్ణతో కలిసి నిర్మించాడు. టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తి అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ కలిగింది.

ఆగస్టు 5న అంటే మరికొన్ని గంటల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఓవర్సీస్ లో ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన వారు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్లో తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం ఫస్ట్ హాఫ్ చాలా బాగుందట. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఫస్ట్ హాఫ్ ఉందట. సెకండ్ హాఫ్ లో కొన్ని లాజిక్స్ వంటివి మిస్ అయ్యాయని,

ల్యాగ్ కూడా ఉందని వారు చెబుతున్నారు. కానీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు బాగుందని చెబుతున్నారు. మొత్తంగా బింబిసార ఎంటర్టైన్ చేసే విధంగానే ఉందని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇక్కడ మార్నింగ్ షో ల తర్వాత టాక్ ఎలా ఉంటుందో చూడాలి

#BimbisaraOnAug5th #BIMBISARA #BimbisaraReview
1-Excellent movie 👍
2-this movie will bring back telugu audience to teatres
3-1st half is bit slow, but 2nd half is rampage 🔥
4-Kalyan ram as bimbisara is super
5- overall rating is 🌟 🌟 🌟 1/2
( 3.5/5)

— VINOD KUMAR E 2691 Batch,PES University (@VinodPes) August 5, 2022

Bimbisara first half..👌🔥🔥This is going to be Kalyan ram's career biggest movie..Time travel content..🪐New World..🙏What a story..#Bimbisara @tarak9999 @NANDAMURIKALYAN #BimbisaraReview

— SAIKUMAR MANNURU (@im_saichowdary) August 4, 2022

#Bimbisara
Movie theater response#BimbisaraOnAug5th
Movie good reviews every where 👍👍👍👍 video link 👇👇👇
3/5 👍https://t.co/AaHUH2YDQm

— Masthan-Tweets (@sm4582579) August 5, 2022

Good First Half 👌 Interval 🔥🔥@NANDAMURIKALYAN 👌👌
Bgm Excellent 🤙🤙#Bimbisara . https://t.co/TWJFMJKn7J pic.twitter.com/pt3uc0Vhdm

— #DADA 🙏 #NTR 💗 (@Dada_NTR) August 5, 2022

Unanimous response for #Bimbisara kottesam @NANDAMURIKALYAN anna 🔥💥🥵 #MegastarKalyanRam pic.twitter.com/TEkFkQEnwP

— NTR Network ⱽᵃˢᵗᵘⁿⁿᵃ (@WeLoveTarakAnna) August 5, 2022

#Bimbisara 🔥❤️.
Best COME BACK movie of any hero ever.@NANDAMURIKALYAN career best role.@DirVassishta what an roller coaster entertainment ride it was…
Special mention to @Warina_Hussain for stealing the show with a dance number@NTRArtsOfficial @tarak9999

— NNTRam (@alancityx) August 5, 2022

First half ended with an interesting twist as Kalyan Ram's grandfather is the father of kalyanram's brother looks interesting and I'm thrilled how the director will guide the 2nd half excited ❤️❤️❤️❤️ #Bimbisara https://t.co/wkYGZkZnf7

— Akhil mega fan🦁🦁🦁🦁 (@AkhilVedula) August 5, 2022

#Bimbisara Lives upto the expectations 👍 Much needed relief at BO. 3.25/5… Happy to see this reports anna..🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 @NANDAMURIKALYAN @tarak9999

— ᖇK ᑕᕼOᗯᗪᗩᖇY 🇹 (@Rk_Thiriveedhi) August 5, 2022

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Kalyan Ram
  • #Samyuktha Menon
  • #Vashist
  • #Warina Hussain

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

14 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

5 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

6 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

7 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

8 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version