Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ హీరోలపై నేరాల మచ్చ

బాలీవుడ్ హీరోలపై నేరాల మచ్చ

  • August 30, 2016 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ హీరోలపై నేరాల మచ్చ

వెండి తెరపై మంచి మాటలు, పనులతో ఆకట్టుకునే హీరోలను అభిమానులు ఆరాదిస్తుంటారు. తమ హీరోలూ నిజ జీవితంలో గొప్ప వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటారు. కాని కొంతమంది నటులు నేరాల మరక పూసుకుంటున్నారు. అభియోగాలను ఎదుర్కొంటున్న కొంతమంది బాలీవుడ్ నటుల గురించి..

ప్రేమ గొడవలు..Salman Khanవాంటెడ్, కిక్, బాడీ గార్డ్, దబాంగ్, బజిరింగ్ బాయ్ జాన్ వంటి హిట్ చిత్రాల హీరో సల్మాన్ ఖాన్ వెంట విజయాలతో పాటు, వివాదాలు వస్తుంటాయి. గతంలో ప్రేమలో గొడవల కారణంగా ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ లను దూషించి చేయి చేసుకున్నాడన్న వార్తలు బలంగా వినిపించాయి. ఐష్ తో క్లోజ్ గా ఉంటున్నందుకు తనను చంపుతానని సల్మాన్ బెదిరించాడని నటుడు వివేక్ ఒబెరాయ్ చెప్పాడు. జోద్పూర్ అడవుల్లో కృష్ణ జింకలను వేటాడిన కేసులోనూ సల్మాన్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.

ఆయుధాలు కలిగి ఉన్నందుకు..Sanjay Duttకల్ నాయక్, మున్నాబాయి ఎంబీబీఎస్, లగారహో మున్నాబాయి సినిమాల ద్వారా విజయాలు అందుకున్న సంజయ్ దత్ పై అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కేసులో నేరం రుజువైంది. దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేంకు చెందిన ఆయుధాలను సంజయ్ తన వద్ద రహస్యంగా దాచినట్లు సుప్రీం కోర్టు నిర్దారించింది. అందుకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం సంజయ్ దత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

జింకలను వేటాడినందుకు..Saif Ali Khanకృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ తో పాటు సైఫ్ ఆలీఖాన్ పై కేసు నమోదైంది. “హమ్ సాత్ సాత్ హై” చిత్రంలో సల్మాన్ తో కలిసి నటించిన సైఫ్ తో పాటు కథానాయికాలు టబు, నీలం కూడా ఆ కేసులో నిందుతులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది.

తాగిన మత్తులో గొడవకు దిగాడని..Sharukh Khanకొన్ని సార్లు ఆవేశంలో మాట్లాడిన మాటలు కూడా మెడకు చుట్టుకుంటాయి. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ విషయం లోనూ ఇదే జరిగింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మహా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులతో షారూఖ్ ఖాన్ స్టేడియంలోనే గొడవపడ్డాడు. స్టేడియం సిబ్బంది అమర్యాద పూర్వకంగా ప్రవర్తించారని షారూక్ మండిపడ్డాడు. తాగిన మత్తులో షారూఖ్ గొడవకు దిగాడని స్టేడియం ఎదురుదాడికి దిగారు. ఐదేళ్ల పాటు షారూఖ్ స్టేడియం లోకి అడుగు పెట్టకుండా నిషేధించారు.

చిన్న కేసుల్లో..

Govindaఎప్పుడు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే గోవిందా పై కూడా ఓ కేసు ఉంది. సినిమా చిత్రీకరణ చూసేందుకు వెళ్లిన తనపై గోవిందా చేయి చేసుకున్నాడని సంతోష్ రాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అయితే సదరు వ్యక్తి సెట్లో అసభ్యంగా ప్రవర్తించాడని గోవిందా చెప్పాడు.
పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉండే జాన్ అబ్రహం పై కూడా ఒక కేసు నమోదైంది. అతి వేగంగా వాహనం నడిపాడన్న అభియోగంతో జాన్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను బెయిల్ పై విడుదల అయ్యాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Bollywood Actors
  • #Bollywood Crimes
  • #Govinda
  • #Saif Ali Khan

Also Read

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

related news

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

trending news

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

37 mins ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

18 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

18 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

19 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

20 hours ago

latest news

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

1 hour ago
Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

1 hour ago
Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

2 hours ago
David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

2 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version