Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » బాలీవుడ్‌ క్లాసిక్‌ లవ్‌ స్టోరీలన్నీ ఒకే చోట చూస్తారా?

బాలీవుడ్‌ క్లాసిక్‌ లవ్‌ స్టోరీలన్నీ ఒకే చోట చూస్తారా?

  • February 3, 2023 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్‌ క్లాసిక్‌ లవ్‌ స్టోరీలన్నీ ఒకే చోట చూస్తారా?

యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌… బాలీవుడ్‌ ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ గురించి తెలియనివారుండరు. ఆ నిర్మాణ సంస్థ నుండి వచ్చి నటులు, దర్శకులు స్టార్లు అయ్యారు. అంత గొప్ప క్లాసిక్‌ సినిమాలు వచ్చాయి వారి నుండి. అందులో ఎక్కువగా విభిన్నమైన ప్రేమకథలే కనిపిస్తాయి. అలా అని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ను ఒకే గాటన కట్టలేం. భారీ యాక్షన్‌ సినిమాలు కూడా చేస్తుంటారు. రోజుకు వంద కోట్లు వసూళ్లు చేస్తున్న ‘పఠాన్‌’ ఆ ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి వచ్చినదే.

ఇక అసలు విషయానికొస్తే.. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే సిరీస్‌ ప్లాన్‌ చేశారు. వాళ్ల బ్యానర్‌లో వచ్చిన ప్రేమకథలు, యాక్షన్‌ సినిమాలను మేళవించి నాలుగు ఎపిసోడ్లలో ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. యశ్ రాజ్‌ బ్యానర్‌ నుండి వచ్చిన సినిమాల గురించి ఆయా సినిమాల్లో నటించిన స్టార్లు తమ అనుభవాలను చెప్పనుకన్నారు. ఆ సమయంలో యశ్‌ రాజ్‌, ఆదిత్యతో తమ అనుభవాలు కూడా చెప్పనున్నారు.

వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ స్పెషల్‌ ఫిల్మ్‌ను రిలీజ్‌ చేయబోతున్నారు. సినిమా అంటే రోజుల లెక్క మల్టీ ప్లెక్స్, పాప్ కార్న్, ఫుట్‌ఫాల్స్‌ లెక్క, ఓటీటీలో నిమిషాలు, గంటల లెక్క అనుకునేవాళ్లకు ఈ డాక్యుమెంటరీ ఒకప్పటి విశేషాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది అంటున్నారు. యశ్‌రాజ్‌ సినిమాలు కాబట్టి కచ్చితంగా ప్రేమకథలకు అగ్రభాగం ఉంటుంది. అంతెందుకు ఇప్పుడు విడుదల చేసి రెండు నిమిషాల పది సెక్షన్ల వీడియోలోనూ అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ డాక్యుమెంటరీలో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్‌వీర్‌ సింగ్, రణ్‌బీర్‌ కపూర్, రాణీ ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, కట్రినా కైఫ్, జూహీ చావ్లా, అమిర్ ఖాన్, హృతిక్ రోషన్, మాధురీ దీక్షిత్, ఐశ్వర్య రాయ్.. తదితరులు తమ అనుభూతులు, అనుభవాల గురించి చెప్పబోతున్నారు. అలాగే ఇప్పటివరకు మీడియా కెమెరాల కంటికి ఇంటర్వ్యూ ఇవ్వని ఆదిత్య చోప్రా మొదటిసారి ఈ వీడియోలో మాట్లాడబోతున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ranbir Kapoor
  • #Salman Khan
  • #Shah Rukh Khan

Also Read

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

related news

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

trending news

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

3 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

4 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

4 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

5 hours ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

22 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

3 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

1 day ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version