Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » ఆ హీరోయిన్ తండ్రి పై అత్యాచారం కేసు.. అసలు ఏం జరుగుతుంది..?

ఆ హీరోయిన్ తండ్రి పై అత్యాచారం కేసు.. అసలు ఏం జరుగుతుంది..?

  • May 22, 2020 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ హీరోయిన్ తండ్రి పై అత్యాచారం కేసు.. అసలు ఏం జరుగుతుంది..?

ప్రముఖ బాలీవుడ్ సింగర్ మరియు నటి అయిన షెహనాజ్ గిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ‘బిగ్ బాస్ 13’ రన్నరప్ గా నిలిచింది. ఈమె మోడల్ కూడా.. ఇంకా పలు పంజాబీ సినిమాల్లో కూడా నటించింది. అయితే ఈమెను ఇప్పుడు పరిచయం చేసుకోవడానికి కారణం ఇతని తండ్రి సంతోఖ్ సింగ్. ఈయన ఓ యువతి పై అత్యాచారం చేశాడంటూ కేసు నమోదయ్యింది. తుపాకీతో గురిపెట్టి మరీ ఆమెను లొంగదీసుకున్నాడట.

బాలీవుడ్ ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. 20 ఏళ్ళ అమ్మాయి పై మే 14న ఇతను అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయం కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వచ్చినట్టు మనం గమనించవచ్చు. దానికి ప్రధాన కారణం ఇతని పలుకుబడికి బయపడి.. బాధితురాలు మరియు కుటుంబ సభ్యులు కేసు పెట్టడానికి బయపడ్డారట. అయితే ఓ వ్యక్తి చొరవ తీసుకుని సహాయం చెయ్యడంతో ధైర్యంగా వారు ముందుకు వచ్చి కేసు పెట్టినట్టు తెలుస్తుంది.

Case filed against actress father1

బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం.. “మే 14న తన ఫ్రెండ్స్ తో కలిసి మరో ఫ్రెండ్ సిద్ధూని కలవడానికి… బాధితురాలు బియాస్ గ్రామానికి వెళ్ళిందట. సాయంత్రం 5.30 గంటలకు వీరు బియాస్ కు చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో అక్కడకు వచ్చిన సంతోఖ్ సింగ్ తుపాకీ గురిపెట్టి ఆమెను కారులోకి నెట్టాడట. చంపుతానని బెదిరించడంతో ఆమె కూడా భయపడి.. కారులోకి వెళ్ళిందట. అలా ఆమెను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పోలీసులు ఈ కేసు పై దర్యాప్తు చేపట్టారు. సాక్ష్యాలను సేకరించే పనిలో కూడా ఉన్నట్టు సమాచారం.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ActressShehnaaz Gill
  • #Santhok Singh
  • #Santokh Singh Sukh
  • #Shehnaaz
  • #Shehnaaz Gill

Also Read

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

related news

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

trending news

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

43 seconds ago
Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

15 mins ago
Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

1 hour ago
Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

2 hours ago
Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

17 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

18 hours ago
ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version