Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ గురించి సెలబ్రిటీస్ ఎం అన్నారు అంటే?

అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ గురించి సెలబ్రిటీస్ ఎం అన్నారు అంటే?

  • November 27, 2017 / 10:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ గురించి సెలబ్రిటీస్ ఎం అన్నారు అంటే?

పవర్ స్టార్ అభిమానులు ఉదయం నుంచి తిండి, తిప్పలు పక్కనెట్టి ఎప్పుడు పదవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ.. అభిమానుల ఆకాంక్షను ఉపేక్షించని పవన్ కళ్యాణ్ మాత్రం 10కి కాక తీరిగ్గా 12.40కి తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు. అప్పటికే ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూసి చూసి ఉన్న అభిమానులందరూ ఒక్కసారిగా అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ రిలీజవ్వడంతో ఎక్కడలేని ఆనందంతో ఉక్కిరిబిక్కియారిపోయారు. అజ్ఞాతవాసి వాసి ఫస్ట్‌లుక్ వైరల్‌గా మారిన నేపథ్యంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, జవాన్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

సాయి ధరమ్ తేజ్Sai Dharam Tejఅజ్ఞాతవాసి‌ టైటిల్, ఫస్ట్‌లుక్ ప్రకటించగానే సూపర్‌గా ఉంది అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ ఎన్నడూ ఉపయోగించవద్దు. అదీ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్‌లుక్ వచ్చినప్పుడు అసలే సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయవద్దు. మీరే చూడండి అజ్ఞాతవాసి‌ ఫస్ట్‌లుక్‌ను అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మెహ్రీన్ పిర్జాదాMehren Pirzadaఅజ్ఞాతవాసి‌ ఫస్ట్‌లుక్, టైటిల్‌పై టాలీవుడ్ గోల్డెన్ లెగ్ మెహ్రీన్ ఫిర్జాదా స్పందించారు. వావావావా…వ్. పవర్‌ఫుల్‌గా కొత్త అవతారంలో పవర్‌స్టార్ వచ్చేశాడు. ఇదిగో అజ్ఞాతవాసి‌, పీఎస్‌పీకే25 ఫస్ట్‌లుక్ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

పీకే క్రియేటివ్ వర్క్స్PK Creative Worksఫస్ట్‌లుక్ కంటే అజ్ఞాతవాసి టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్ కంటే ఫొటోనే ఈ సినిమా ఏంటో అనే విషయాన్ని చెబుతున్నది. నమ్మకం, స్పష్టత అంటే అతడిని చూసి నేర్చుకోవాల్సిందే అని పీకే క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ చేసింది.

గోపిచంద్ మలినేనిGopichand Malineniఅజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్‌పై దర్శకుడు మలినేని గోపిచంద్ రియాక్ట్ అయ్యారు. క్లాసీగా ఉంది. అంతేకాకుండా పవర్‌ఫుల్‌గా కూడా ఉంది అంటూ ట్వీట్ చేశారు.

కాజల్ అగర్వాల్Kajalఅజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్‌‌పై అందాల నటి కాజల్ అగర్వాల్ కామెంట్ చేశారు. ఫస్ట్ లుక్ చాలా బాగుంది. నేను బాగా ఇష్టపడ్డాను. పవన్ కల్యాణ్ సార్‌కు గుడ్‌లక్ అంటూ కాజల్ ట్వీట్ చేశారు.

షాలినీ పాండేShalini Pandeyఅర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే కూడా ట్విట్టర్‌లో అజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్‌‌పై సెన్సేషనల్ కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ సార్ కళ్లలో పవర్, ఇంటెన్సిటీ చూడండి అంటూ ఫొటోను పెట్టి షాలినీ ట్వీట్ చేశారు.

కీర్తి సురేష్Keerthy Sureshఅజ్ఞాతవాసి కోసం తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెబుతున్నాను. సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. నటిగా నేను పరిపూర్ణతను సాధించాను అని ఫీల్ అవుతున్నాను అని హీరోయిన్ కీర్తి సురేష్ ట్వీట్ చేశారు. అజ్ఞాతవాసిలో పవన్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తిసురేష్, అను ఎమ్మాన్యూల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతుండగా.. ఈ సినిమా కోసం కీర్తిసురేష్ స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. డిసెంబర్ రెండోవారంలో అనిరుధ్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను విడుదల చేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnyaathavaasi
  • #Agnyaathavaasi First Look
  • #Gopichand malineni
  • #Kajal Agarwal
  • #keerthy suresh

Also Read

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

related news

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

trending news

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

22 mins ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

29 mins ago
Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

39 mins ago
Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

51 mins ago
Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

1 hour ago

latest news

Anil Ravipudi: ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే.. అనిల్‌ రావిపూడికి అన్ని హిట్‌లు..

Anil Ravipudi: ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే.. అనిల్‌ రావిపూడికి అన్ని హిట్‌లు..

5 hours ago
Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

6 hours ago
Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

6 hours ago
Naveen Polishetty : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..!

Naveen Polishetty : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..!

6 hours ago
Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version