Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Bheemla Nayak: పవన్ సినిమాని తెగ పొగిడేస్తున్నారు..!

Bheemla Nayak: పవన్ సినిమాని తెగ పొగిడేస్తున్నారు..!

  • February 25, 2022 / 02:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: పవన్ సినిమాని తెగ పొగిడేస్తున్నారు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన సినిమా ‘భీమ్లానాయక్’. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

Click Here To Watch

ముందుగా హరీష్ శంకర్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ”గర్జించే పవన్ కళ్యాణ్ ని చూసి చాలా కాలం అయింది. ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు సాగర్ చంద్ర, త్రివిక్రమ్ శ్రీ‌నివాస్‌, నిర్మాత నాగవంశీల‌కు అభినంద‌నలు. ఇది త‌మ‌న్‌ కెరీర్‌లో బెస్ట్ వర్క్. ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేశాను. త‌మ‌న్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు బ్యాక్‌ బోన్‌గా నిలిచింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ఈ సినిమాలో నేను రానాని చూడలేదు.

డానియల్ శేఖర్ ని మాత్రమే చూశాను. అంత అద్భుతంగా న‌టించాడు. ఈ సినిమా చూసిన తరువాత ‘రానా.. నీ ఫ్యాన్స్ వైటింగ్ ఇక్కడ’ అని మాత్రమే చెప్పాలనుంది” అంటూ చెప్పుకొచ్చారు. హరీష్ శంకర్ తో పాటు మంచు మనోజ్ కూడా ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఆయన ఏం రాశారంటే.. ”నా ఫేవరెట్ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో.. ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు రావడం ఎంతో ఆనందాన్నిస్తుంది. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది.

త్రివిక్రమ్ పెన్ వర్క్, సాగర్ చంద్ర దర్శకత్వం, తమన్ సంగీత సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి” అంటూ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ‘భీమ్లానాయక్’కి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. దీంతో అభిమానులు మురిసిపోతున్నారు. ఈ ట్వీట్స్ ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. మొత్తానికి ‘భీమ్లానాయక్’ మేనియా మాములుగా లేదు. ఇదే రేంజ్ లో దూసుకుపోతే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను వసూలు చేయడం ఖాయం.

The #BheemlaNayak is like a THUNDERSTORM..@PawanKalyan is like a TSUNAMI.. @RanaDaggubati is neck to neck ..Overall it’s an EARTHQUAKE 💪💪💪

— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2022

My 2 favourite people in one frame 😍
So happy to hear all the positive response already!!! Wishing a blockbuster success for the one and only power star @PawanKalyan anna, my darling @RanaDaggubati and the entire team of 3Vikram garu 🔥#BheemlaNayakMania #BheemlaNayak pic.twitter.com/eDT6XDoKWy

— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 25, 2022

It’s amazing to see roaring @PawanKalyan after a while …
Great work from @saagar_chandrak ,#Trivikram
Congratulations to @vamsi84 and team !!!! pic.twitter.com/zDnDk3nrMr

— Harish Shankar .S (@harish2you) February 25, 2022

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Samyuktha

Also Read

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

related news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Baahubali The Epic: బడా ‘బాహుబలి’.. ఆయన ఆలోచన చూసి చేశారా? లేక వీరికే అనిపించిందా?

Baahubali The Epic: బడా ‘బాహుబలి’.. ఆయన ఆలోచన చూసి చేశారా? లేక వీరికే అనిపించిందా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలో ఎన్ని? థియేటర్లలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలో ఎన్ని? థియేటర్లలో ఎన్ని?

trending news

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

8 hours ago
Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

16 hours ago
OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

16 hours ago
Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

1 day ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago

latest news

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

16 hours ago
Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

17 hours ago
SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

17 hours ago
Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

1 day ago
Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version