Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movies » Celebrities: ఐశ్వర్య -అభిషేక్ టు షారుఖ్ -గౌరి.. పబ్లిక్ ప్లేసుల్లో గొడవపడ్డ స్టార్ కపుల్స్!

Celebrities: ఐశ్వర్య -అభిషేక్ టు షారుఖ్ -గౌరి.. పబ్లిక్ ప్లేసుల్లో గొడవపడ్డ స్టార్ కపుల్స్!

  • April 13, 2023 / 08:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Celebrities: ఐశ్వర్య -అభిషేక్ టు షారుఖ్ -గౌరి.. పబ్లిక్ ప్లేసుల్లో గొడవపడ్డ స్టార్ కపుల్స్!

భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు, చికాకులు ఉండటం సహజం. కానీ పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చినప్పుడు వాళ్లంతా అన్యోన్యంగా లేరు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎన్ని గొడవలు, చికాకులు ఉన్నా.. అది నాలుగు గోడలు వరకు మాత్రమే. ఒక్కసారి గడపదాటి బయటకు వచ్చాక.. చాలా పద్దతిగా వ్యవహరించాలి. నిజానికి సామాన్యుల్లో ఉండే భార్యాభర్తలు బయట గొడవ పడినప్పటికీ మిగిలిన జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ సెలబ్రిటీ కపుల్స్ ఎవ్వరైనా కాస్త చిరాకు పడుతున్నట్టు కనిపిస్తే.. వాళ్ళు విడిపోతున్నట్లు కన్ఫర్మ్ చేసేస్తారు.

నిజానికి పబ్లిక్ ప్లేసులకు, ఈవెంట్లకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, అదే క్రమంలో వారే బెస్ట్ కపుల్స్ అన్నట్టు వ్యవహరిస్తారు. ఏమాత్రం తేడాగా కనిపించినా.. వారిని గమనించే జనాలు వారు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రచారం మొదలుపెట్టేస్తారు. బాలీవుడ్లో ఇలాంటివి ఎక్కువ. అందుకే సెలబ్రిటీలు చాలా జాగ్రత్త పడుతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో స్టార్ కపుల్స్ పబ్లిక్ ప్లేసుల్లో చిర్రు బుర్రులాడుతుండడం బయటపడింది. అది కూడా బాలీవుడ్ కపుల్స్ విషయంలో. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఓ లుక్కేద్దాం :

1) ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్ : ఐశ్వర్య రాయ్ పాత వీడియోలో అభిషేక్ బచ్చన్‌పై కోపంగా కళ్ళు తిప్పడం ఉంటుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు లేని పోనీ జడ్జిమెంట్లు ఇచ్చేసి.. విడాకులు తీసుకుంటున్నారు ఈ జంట అంటూ కన్ఫర్మ్ చేసేశారు.

2) దీపికా పదుకోనె – రణ్వీర్ సింగ్ : ఓ పబ్లిక్ ఈవెంట్లో రణ్వీర్ సింగ్ చేయి పట్టుకోవడానికి దీపికా ఇష్టపడలేదు. పైగా అప్పుడు చాలా కోపంగా ఉన్నట్టు దర్శనమిచ్చింది. అంతే ఈ జంట పై రకరకాల గాసిప్స్ పుట్టుకొచ్చేశాయి.

3) మరో ఈవెంట్లో అమితాబ్ బచ్చన్ తన కోడలైన ఐశ్వర్య రాయ్ పై కోపంగా అరుస్తున్నట్టు కనిపించడం కూడా చాలా రూమర్స్ కు దారి తీసింది. అభిషేక్ కు ఆమె విలువ ఇవ్వడం లేదు అందుకే అమితాబ్ అరిచారు అంటూ చాలా మంది కామెంట్లు చేశారు.

4) అలియా భట్ – రణబీర్ కపూర్ : ఎయిర్పోర్ట్ లో ఈ జంట గొడవ పడుతున్నట్టు ఉన్న వీడియో బాగా వైరల్ అయ్యింది అలాగే హాట్ టాపిక్ కూడా అయ్యిందని చెప్పాలి.

5) ఇజాజ్ ఖాన్ – పవిత్ర పున్య : ఈ జంటకి బాలీవుడ్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ వీరు ఓ పబ్లిక్ ఈవెంట్లో గొడవపడినట్టు ఉన్న వీడియో పెద్ద రచ్చ చేసింది.

6) షారుఖ్ ఖాన్ – గౌరీ ఖాన్ : ఈ జంట ఇటీవల ఎన్.ఎం.ఎ.సి.సి వద్ద గొడవపడుతున్నట్టు ఉన్న వీడియో చాలా అనుమానాలకు దారి తీసింది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Bachchan
  • #Aishwarya Rai
  • #Alia Bhatt
  • #Amitabh Bachchan
  • #Deepika Padukone

Also Read

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

related news

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kalki 2898 AD: దీపికకు రీప్లేస్‌మెంట్‌ దొరికేసిందా? రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయినేనా?

Ranveer Singh: క్షమాపణలు చెప్పిన రణ్ వీర్ సింగ్….! ఇకనైనా వివాదం సద్దుమణుగుతుందా??

trending news

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

3 hours ago
Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

6 hours ago
Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

7 hours ago
Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

8 hours ago
OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

10 hours ago

latest news

Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

2 hours ago
Avatar 3: ఆ ఒక్కటి వర్సెస్ పది సినిమాలు.. ఎండింగ్ వార్ మామూలుగా లేదుగా!

Avatar 3: ఆ ఒక్కటి వర్సెస్ పది సినిమాలు.. ఎండింగ్ వార్ మామూలుగా లేదుగా!

3 hours ago
Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Puri Jagannadh: ఆ సీక్రెట్ ఈయనకు కూడా తెలుసు.. టాలీవుడ్ లో మరో స్పీడ్ గన్!

Telugu Director : త్వరలోనే తండ్రి దర్శకత్వంలో కుమారుడు.. ఇంతకీ ఎవరంటే..?

Telugu Director : త్వరలోనే తండ్రి దర్శకత్వంలో కుమారుడు.. ఇంతకీ ఎవరంటే..?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version