Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Custody Teaser: పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ‘కస్టడీ’ టీజర్‌‌లో ఇవి గమనించారా!

Custody Teaser: పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ‘కస్టడీ’ టీజర్‌‌లో ఇవి గమనించారా!

  • March 16, 2023 / 06:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Custody Teaser: పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ‘కస్టడీ’ టీజర్‌‌లో ఇవి గమనించారా!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా.. తమిళ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. పవన్ కుమార్ సమర్పణలో.. శ్రీ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌.. ‘కస్టడీ’.. ‘తడాఖా’ తర్వాత నాగ చైతన్య పోలీసుగా నటిస్తున్న చిత్రమిది.. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ (వంటలక్క) తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు..

ఈ బైలింగ్వెల్ ఫిలింకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.. గురువారం సాయంత్రం (మార్చి 16) ‘కస్టడీ’ టీజర్ రిలీజ్ చేశారు.. ఆద్యంతం ఆసక్తికరంగా అనిపించడమే కాక సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.. ‘‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది.. అదిప్పుడు నన్ను తీసుకొచ్చింది ఒక యుద్ధానికి.. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది.. అది ఎటునుంచి వస్తుందో, ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో నాకు తెలీదు..

తెలుసుకోవాలని కూడా లేదు.. ఎందుకంటే.. నా చేతిలో ఉన్న ఆయుధం.. ఒక నిజం.. నిజం ఒక ధైర్యం.. నిజం ఒక సైన్యం.. ఎస్, ద ట్రూత్ ఈజ్ ఇన్ మై ‘కస్టడీ’’ అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్‌గా, హీరో క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి.. చై సరికొత్త మేకోవర్‌లో కనిపించాడు.. కృతితో జస్ట్ అలా చూపించినా కానీ ఓ చోట గడ్డంలో రఫ్‌లుక్‌తో తండ్రి నాగార్జునను గుర్తు చేశాడు.. యాక్షన్ సీన్స్ కోసం కష్టపడ్డాడని అర్థమవుతోంది.. ప్రియమణి పొలిటిషియన్‌గా కనిపించనుందని తెలుస్తుంది..

అరవింద్ స్వామి, శరత్ కుమార్ ఇద్దరిలో ఎవరు అసలు విలన్ అనేది ఆసక్తికరంగా అనిపిస్తోంది.. సినిమాటోగ్రాఫర్ ఎస్.ఆర్. కథిర్ విజువల్స్ బాగున్నాయి.. ఇక ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ‘మాస్ట్రో’ ఇళయ రాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతమందిస్తున్నారు.. బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి.. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘కస్టడీ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.. మే 12న తెలుగు, తమిళంలో భారీగా విడుదల చేయనున్నారు..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arvind Swami
  • #Custody
  • #Krithi Shetty
  • #naga chaitanya
  • #Priyamani

Also Read

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

related news

Prithviraj Sukumaran: పృథ్వీ ‘పుష్ప’గా మారిపోయాడా? టీజర్‌ ఏంటి ఇలా ఉంది?

Prithviraj Sukumaran: పృథ్వీ ‘పుష్ప’గా మారిపోయాడా? టీజర్‌ ఏంటి ఇలా ఉంది?

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

trending news

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

24 mins ago
Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

1 hour ago
రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

17 hours ago
Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

20 hours ago

latest news

Lawrance: దివ్యాంగ డ్యాన్సర్‌లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్‌.. వీడియో చూశారా?

Lawrance: దివ్యాంగ డ్యాన్సర్‌లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్‌.. వీడియో చూశారా?

39 mins ago
‘రాజాసాబ్‌’కి ఊపిరిలూదిన ‘మిరాయ్‌’.. పీపుల్‌ మీడియా టీమ్‌ ఆన్‌ హై!

‘రాజాసాబ్‌’కి ఊపిరిలూదిన ‘మిరాయ్‌’.. పీపుల్‌ మీడియా టీమ్‌ ఆన్‌ హై!

49 mins ago
Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

21 hours ago
Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

21 hours ago
హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version