పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ పక్కన సైలెంట్ గా రిలీజ్ అయిన సినిమా ‘మహావతార్ నరసింహ’. జూలై 25న అతి తక్కువ థియేటర్లలో, తక్కువ టికెట్ రేట్లతో అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు అశ్విన్ కుమార్ మహావిష్ణువు 9 అవతారాలను యానిమేటెడ్ వెర్షన్ సినిమాలుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో మొదటి చిత్రంగా ‘మహావతార్ నరసింహ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Mahavatar Narsimha Collections ఇది అందరికీ తెలిసిన […]