Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chandramukhi 2 Twitter Review: ‘చంద్రముఖి 2’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

Chandramukhi 2 Twitter Review: ‘చంద్రముఖి 2’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

  • September 28, 2023 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandramukhi 2 Twitter Review: ‘చంద్రముఖి 2’ ట్విట్టర్ రివ్యూ  వచ్చేసింది ఎలా ఉందంటే?

రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2 ‘. ‘లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సుబాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంలో కంగనా రనౌత్, మహిమ నంబియార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ మీనన్, సుభిక్ష, వడివేలు, రాధికా శరత్ కుమార్, రావు రమేష్ లు కూడా కీలక పాత్రలు పోషించారు. 2005 లో వచ్చిన ‘చంద్రముఖి’ చిత్రానికి రెండో భాగంగా ఈ సినిమా రూపొందింది. దీంతో ‘చంద్రముఖి 2 ‘ పై అంచనాలు బాగానే పెరిగాయి.

టీజర్, ట్రైలర్స్ పెద్దగా ఇంప్రెస్ అయితే చేయలేదు కానీ ‘చంద్రముఖి’ అభిమానులు ఈ సినిమా చూడాలని సెప్టెంబర్ 28 కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఎపిసోడ్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ బాగున్నాయట. ఇంటర్వెల్ ట్రాక్ కూడా ఓకే అనిపిస్తుంది అని అంటున్నారు.

అయితే సెకండ్ హాఫ్ మాత్రం బోర్ కొట్టించిందని, చాలా వరకు (Chandramukhi 2) చంద్రముఖి, నాగవల్లి సినిమాలు చూసిన ఫీలింగే కలుగుతుంది అని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే చాలా బోర్ కొట్టించిందని అంటున్నారు. అయితే క్లైమాక్స్ కొంత పర్వాలేదు అంటున్నారు. మొత్తంగా ఇది యావరేజ్ అనిపించే విధంగా ఉంటుంది అని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి

Show Tym #Chandramukhi2 FDFS with Team.. ️

Palazzo

— Manibharathi Selvaraj (@smbmanibharathi) September 28, 2023

Show time – #Chandramukhi2 pic.twitter.com/2TU36jF4Hc

— Naveen Kumaravel ⚡JAILER⚡ (@Jailer2004) September 28, 2023

Booked 9 am show by trusting this tweet!#Chandramukhi2 ,We didn’t expect mind blowing scenes,Just minimum entertainment is enough!Hopefully! https://t.co/crVj0QYWEk

— itisthatis (@satharjavid) September 27, 2023

Watched @LycaProductions Chandramukhi 2. The characters in the movie spend sleepless nights from fear of DEATH . for me 2 months of sleepless days and nights for adding LIFE to the mind blowing scenes with my efforts. GuruKiran & my friend Vidyasagar pls wish me the best

— mmkeeravaani (@mmkeeravaani) July 23, 2023

#Chandramukhi2 movie review
1st half Average and2nd half Decent.
Overall Average movie
Screenplay okayish. Music Flashback Ragavalarance
My rating 2.8/5⭐#LeoSecondSingle #LeoAudioLaunch#LeoUpdate #Leo #Jawan #JawanTsunami #JawanCreatesHistory pic.twitter.com/llb4L1pQfU

— LetsTrend (@letsstrend) September 28, 2023

1st half Review: #Chandramukhi2#Lawrence #KanganaRanaut not yet entered#MahimaNambiar @mmkeeravaani songs BGM️#Vadivelu comedy worked

Visuals r lavish
Emotions worked
Slow & predictable

Decent so far!#Chandramukhi2FDFS #Chandramukhi2Review #Kollywood #Tollywood pic.twitter.com/xzcEvTwkrb

— World Cinema (Updates & Reviews) (@UrsWorldCinema) September 28, 2023

182. Showtime 2023: #Chandramukhi2
(Vinayaka 4K Atmos Marathalli, #Bangalore)#PVasu @offl_Lawrence @KanganaTeam @mmkeeravaani @RDRajasekar @realradikaa #Vadivelu #LakshmiMenon @Mahima_Nambiar #Lawrence #KanganaRanaut #Chandramukhi2FDFS #Chandramukhi2Review #Kollywood #Tollywood pic.twitter.com/NgmzXLDYVR

— World Cinema (Updates & Reviews) (@UrsWorldCinema) September 28, 2023

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandramukhi-2
  • #Kangana Ranaut
  • #p vasu
  • #Raghava Lawrence

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version