Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » సూట్‌ కాని సినిమా రకరాల మార్పులు చేస్తున్నారట!

సూట్‌ కాని సినిమా రకరాల మార్పులు చేస్తున్నారట!

  • May 26, 2022 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూట్‌ కాని సినిమా రకరాల మార్పులు చేస్తున్నారట!

‘వినోదాయ చిత్తాం’ తమిళంలో మంచి విజయం అందుకున్న సినిమా. సినిమాలో నటించినందుకు, దర్శకత్వం వహించినందుకు సముద్రఖనికి మంచి పేరొచ్చింది. అయితే ఈ సినిమాను పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో తెలుగులోకి తీసుకొస్తున్నారు అనేసరికి ఆ సినిమాలో లూప్‌హోల్స్‌ వెతికే పనిలో పడ్డారు ఫ్యాన్స్‌. సినిమా మనకు ఎలా సరిపోతుంది అని కూడా లెక్కలేస్తున్నారు. మొత్తంగా లెక్కలేసి, ఈ సినిమా పవన్‌కు సరిపడదు అంటూ నెటిజన్లు అనేస్తున్నారు కూడా. కానీ సినిమా టీమ్‌ అన్నింటినీ సెట్‌ చేసే పనిలో పడిందట.

‘వినోదాయ చిత్తాం’లో సముద్రఖని టైమ్‌గా కనిపిస్తాడట. అంటే అదొక ఊహాజనిత పాత్ర అని చెప్పొచ్చు. ఇప్పడు క్యారెక్టర్‌లోనే పవన్‌ కల్యాణ్‌ నటిస్తాడు అంటున్నారు. ఇక రెండో పాత్ర అయిన తంబిరామయ్య క్యారెక్టర్‌ను సాయిధరమ్‌తేజ్‌ పోషిస్తున్నాడట. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖనినే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. అయితే ఈ సినిమాను తెలుగు తగ్గట్టుగా మార్చే పనిలో ఉందట టీమ్‌.

సినిమాకు బుర్రా సాయిమాధవ్‌ మాటలు రాస్తున్నారని సమాచారం. ఆయన ఆధ్వర్యంలో మార్పులు, చేర్పులు చేస్తున్నారట. ఈ క్రమంలో త్రివిక్రమ్‌ ఆలోచనలు కూడా ఉంటాయి అని తెలుస్తోంది. అలాంటి మార్పుల్లో భాగంగా పవన్‌ కల్యాణ్‌ పాత్రను పొడిగిస్తారట. అలాగే హీరోయిజం ఎలిమెంట్స్, స్పెషల్‌ పవర్స్‌ లాంటివి యాడ్‌ చేస్తారట. ఇక సాయిధరమ్‌ తేజ్‌ పాత్రకు, తంబిరామయ్య పాత్రకు వయసులో చాలా తేడా ఉంటుంది. అందుకే తమిళంలో తంబిరామయ్య పాత్రకు కూతుళ్లుగా కనిపించిన పాత్రలను ఇక్కడ తెలుగులో సాయితేజ్‌కి చెల్లెళ్లుగా చూపిస్తారట.

దీంతోపాటు తేజ్ కోసం ఓ ల‌వ్ ట్రాక్ కూడా రాస్తున్నారట. లేదంటే సినిమాలో రొమాన్స్‌ ఉండదు. దాంతోపాటు యూత్ కి క‌నెక్ట్ అయ్యే పాయింట్స్ వస్తాయనే ఆలోచనట. సాయితేజ్‌కి ఇప్పుడు హిట్‌ సినిమా చాలా అవసరం. ఈ ఆలోచన కారణంగా పవన్‌ తన షెడ్యూల్‌లో మార్పులు చేసి మరీ ‘వినోదాయ చిత్తాం’ సినిమాను లైన్‌లోకి తీసుకొస్తున్నారని టాక్‌. పవన్‌ కల్యాణ్ లాంటి బ్యాకప్‌తో ఈ సినిమా చేస్తే మంచి ఫలితం వస్తుందని ఆలోచన అట. చూద్దాం మార్పులు ఎంతవరకు ఫలిస్తాయో, ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎలా మెప్పిస్తుందో.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #People Media Factory
  • #Ravi K Chandran
  • #Sai Dharam Tej
  • #Samuthirakani

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version