Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » డ్రగ్స్ కేస్ లో హైకోర్ట్ ను ఆశ్రయించిన చార్మీ

డ్రగ్స్ కేస్ లో హైకోర్ట్ ను ఆశ్రయించిన చార్మీ

  • July 24, 2017 / 02:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డ్రగ్స్ కేస్ లో హైకోర్ట్ ను ఆశ్రయించిన చార్మీ

టాలీవుడ్ సాక్షిగా జరుగుతున్న డ్రగ్స్ మహమ్మారిపై అందరూ ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు…అసలు ఈ వ్యవహారం అంత హీట్ ఎక్కడానికి అసలు కారణం మీడియా అనేది ఒప్పుకోక తప్పని నిజం…అయితే దాదాపుగా 27మంది సభ్యుల జాతకాలు సిట్ కి చిక్కగా…అందులో 12 మందికి నోటీసులు అందడం, ఇక ఒకరి తరువాత ఒకరు సిట్ ముందు హాజరు కావడం మనం చూస్తూనే ఉన్నాం…అయితే అదే క్రమంలో ఈ వ్యవహారంలో చార్మీ సైతం ఉండడం…ఆమె సైతం సిట్ కి హాజరు కావాల్సి ఉండడం మనకు తెలిసిందే…అయితే మరో రెండు రోజుల్లో చార్మీ సిట్ ముందు హాజరు కావాల్సి ఉండగా..అనుకోకుండా హైకోర్ట్ ను ఆశ్రయించి భారీ షాక్ ఇచ్చింది..చార్మీ….ఆమె ఇచ్చిన ట్విష్ట్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది…అయితే ఆమె హైకోర్ట్ కి అందించిన పిటీషన్ లో…ఆమె ఏం పేర్కొంది అంటే…సిట్ విచారణ తీరు బాగోలేదని అంతేకాకుండా…విచారణలో భాగంగా గోళ్లు రక్త నమూనాలు సేకరించటం పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా శాంపిల్స్ సేకరించటం సరికాదంటూ ఒక రూల్ ను ఛార్మీ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చింది. అదేవిధంగా విచారణకు హాజరయ్యే పక్షంలో తన వెంట న్యాయవాదిని కూడా అనుమతించాలని చార్మి కోరటం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. అయితే ఈ పిటీషన్ రేపు విచారణకు రాబోతున్న సందర్భంలో ఛార్మీ లేవనెత్తిన విషయాలతో ఉన్నత న్యాయస్థానం అంగీకరిస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా ఇప్పటివరకూ సిట్ ముందు హాజరయిన వాళ్ళ వ్యవహారం ఒక ఎత్తు అయితే…మరో పక్క చార్మీ మ్యాటర్ మాత్రం ఈ వ్యవహారాన్ని ఏదో  కొత్త మలుపు తిప్పబోతుంది అని అర్ధం అవుతుంది…చూద్దాం మరి ఏం జరగబోతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmi
  • #Charmi Kaur
  • #drugs rocket in tollywood
  • #Tollywood on drugs
  • #Tollywood stars in drugs case

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

10 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

14 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

12 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version