Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఈ సినిమాలకు చిన్నారులే ప్రాణం!

ఈ సినిమాలకు చిన్నారులే ప్రాణం!

  • November 13, 2017 / 11:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ సినిమాలకు చిన్నారులే ప్రాణం!

సినిమాల్లో చిన్నారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి చుట్టూ కథ నడుస్తోంది. ఈ మధ్య వచ్చిన క్షణం, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, సుప్రీం, పోలీసోడు (తేరి) చిత్రాల్లో పిల్లలు అద్భుతంగా నటించి.. విజయానికి దోహద పడ్డారు..

సిసింద్రీ
అక్కినేని మూడో తరం హీరో, యువ సామ్రాట్ నాగార్జున వారసుడు అఖిల్ తన తొలి ఏటనే తెర పైన కనిపించాడు. బుజ్జి హీరో గా సిసింద్రీలో అల్లరి చేసాడు. నవ్వులు పండించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కిడ్నాప్ అయినా ఏడాది వయసున్న బాబు ఇంటికి ఎలా చేరాడు? అనే కథ సిసింద్రీ చుట్టూనే తిరుగుతుంది.Sisindri Movie, Akhil Akkineni

జై చిరంజీవ
సత్యనారాయణ మూర్తి (చిరంజీవి) కి తన కోడలు లావణ్య అంటే ప్రాణం. ఆమెను చంపేస్తారు. ఆ హంతకులను చంపటానికి మెగాస్టార్ చేసే ప్రయత్నమే జై చిరంజీవ సినిమా. పాప కనిపించేది కొంత సమయమే అయినా ఆమె కోసమే కథ నడుస్తుంది..Jai Chiranjeeva, Chiranjeevi

డాడీ
మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ స్థానంలో ఉన్నప్పుడే డాడీ అని పేరుతో సినిమా చేయడానికి అంగీకరించారు. ఇతరులకు సాయం చేయబోయి తన కూతురిని కోల్పోతాడు రాజ్ కుమార్ (చిరు). దీంతో తన భార్యకు కూడా దూరమవుతాడు. ఇందులో బేబీ అనుష్క మల్హోత్రా అక్షయ పాత్రలో ఆకట్టుకుంది. చివరగా ఐశ్వర్యగా కూడా కనిపిస్తుంది. తండ్రి కూతుళ్ళ ప్రేమకు ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలిచింది.Daddy Movie, Chiranjeevi, Anushka

నాన్న
తండ్రి కూతుళ్ల ప్రేమకు అద్దం పట్టిన మరో సినిమా నాన్న. తెలుగు తమిళ్ భాషల్లో విడుదలైన ఈ మూవీ మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మానసికంగా ఎదగని తండ్రిగా విక్రమ్( కృష్ణ), తండ్రిని బిడ్డలా చూసుకునే కూతురిగా బేబీ సార (లావణ్య) అద్భుత నటనతో కంట తడి పెట్టించారు. కూతురు లావణ్య తనవద్దే ఉండాలని కృష్ణ పోరాడడమే సినిమా కథ. కోర్టులో కృష్ణ, లావణ్యల సైగల సంభాషణ, తండ్రిగా గెలిచినా, కూతురు భవిష్యత్ కోసం ఆమెను తాత వద్ద వదిలిపెట్టే సీన్లు చూసినప్పుడు ఎవరికైనా కన్నీరు ఆగదు.Nanna Movie, Anushkha, Vikram

క్షణం
లేటస్ట్ గా వచ్చిన థ్రిల్లర్ మూవీ క్షణం కూడా పాప చుట్టూనే తిరుగుతుంది. చిన్నారి కిడ్నాప్ అవ్వడంతో కథ మొదలై .. ఆమెను క్షేమంగా పట్టుకోవడం తో కథ ముగుస్తుంది. రవికాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పీ వీ పీ వారు నిర్మించారు. మంచి లాభాలను పొందారు.Kshnam Movie, Adavi Sesh, Anasuya

క్రిష్ణగాడి వీర ప్రేమ గాధ
నాని హీరోగా నటించిన క్రిష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రం లో పిల్లలు కీ రోల్ పోషించారు. ముగ్గురు పిల్లలను వాళ్ళ పేరంట్స్ వద్దకు క్షేమంగా చేర్చడమే కథ. ఈ పాత్రల్లో బేబీ నైని, బేబీ మోక్ష, మాస్టర్‌ ప్రథమ్‌ లు చక్కగా నటించి.. ఒక వైపు నవ్వులు.. మరో వైపు టెన్షన్ ను పుట్టించి హిట్ చేయించారు. చిన్న పాప, ఆమె చేతిలోని బొమ్మ చుట్టూ అల్లుకున్న సీన్స్‌ బాగా నవ్విస్తాయి.krishna gadi veera prema gadha Movie

సుప్రీమ్
థియేటర్లలో విజయవంతంగా వంద రోజులకు పరుగులు తీస్తున్నసాయి ధరమ్ తేజ చిత్రం సుప్రీమ్. ఇందులోనూ బాల నటుడుకి అవకాశమిచ్చి సెంటిమెంట్ పండించారు. రాజన్ గా మాస్టర్‌ మిఖాయిల్‌ గాంధీ చేసిన యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. రాజేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ నటుడితో భయం లేకుండా నటించి గాంధీ మెప్పించాడు. ఈ సినిమాలోను ఈ చిన్నారి పాత్రే కీలకం.Supreme Movie, Sai Dharam Tej

పోలీసోడు
తమిళ చిత్రం ‘తెరి’ తెలుగులో ‘పోలీసోడు’ అలియాస్‌ ‘పోలీస్‌” గా రిలీజ్ అయింది. సినిమా హిట్ సాధించక పోయినా హీరో విజయ్, కూతురు బేబీ నైనిక మధ్య సీన్లు, వారిద్దరి సంభాషణలు ఆకట్టుకున్నాయి. పాప పాత్రను పెట్టడంతో ఈ చిత్రానికి కొత్త లుక్ ని తీసుకొచ్చింది.Theri Movie, Vijay, Ninika, Samantha

కిక్

మాస్ మహారాజ రవి తేజ హిట్ సినిమాల్లో కిక్ ఒకటి. ఇందులో కిక్ ఉండాలని విభిన్న పనులు చేసే కళ్యాణ్ ( రవితేజ) పాత్ర అందరికి నచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను రక్షించాలని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బడాబాబుల సొమ్ములను కొట్టేస్తుంటాడు. ఈ చిత్రంలో బేబీ యాని నేహా గా నటించింది. ఈ చిన్నారితో పరిచయం ఏర్పడిన తర్వాత రవితేజకు ఒక గోల్ అంటూ ఏర్పడుతుంది. అక్కడ నుంచి సినిమా మాస్ మహారాజ సాహసాలతో సాగిపోతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులనే కాదు బాలీవుడ్ వారిని ఆకట్టుకుంది. అక్కడ ఈ సినిమాను రీమేక్ చేసి సల్మాన్ ఖాన్ హిట్ కొట్టాడు.
Kick Movie, Ravi Teja, Ileana

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Daddy Movie
  • #Jai Chiranjeeva
  • #Kick Movie
  • #krishna gadi veera prema gadha Movie

Also Read

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

The RajaSaab Collections: థియేటర్స్ తగ్గిపోవడం వల్ల… ‘ది రాజాసాబ్’ కి హాలిడే కలిసి రాలేదు

related news

Annapurna Studios: ”బోర్డర్ 2′ వెనుక నాగార్జున అన్నపూర్ణ..  ఏం చేశారు?

Annapurna Studios: ”బోర్డర్ 2′ వెనుక నాగార్జున అన్నపూర్ణ.. ఏం చేశారు?

Nikhil Siddhartha: ‘కార్తికేయ 3’ అసలు గేమ్ ఎప్పుడు?

Nikhil Siddhartha: ‘కార్తికేయ 3’ అసలు గేమ్ ఎప్పుడు?

Venkatesh: ‘AK 47’ స్పీడ్ మామూలుగా లేదు.. థియేటర్స్ లోకి ముందే వస్తారా..

Venkatesh: ‘AK 47’ స్పీడ్ మామూలుగా లేదు.. థియేటర్స్ లోకి ముందే వస్తారా..

Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

Fauji: హను అంత లేటెందుకు? వరుస మొదలుపెట్టినా రిలీజ్‌కి రావడం లేదెందుకు?

Fauji: హను అంత లేటెందుకు? వరుస మొదలుపెట్టినా రిలీజ్‌కి రావడం లేదెందుకు?

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

trending news

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

3 hours ago
Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

3 hours ago
Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

4 hours ago
Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

6 hours ago
Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

20 hours ago

latest news

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

3 hours ago
NTR : ఇకపై జూ. ఎన్టీఆర్ పేరు వాడితే.. చట్టమే సమాధానం చెబుతుంది !

NTR : ఇకపై జూ. ఎన్టీఆర్ పేరు వాడితే.. చట్టమే సమాధానం చెబుతుంది !

4 hours ago
Telugu Movies : మ్యారేజ్ అయిన కపుల్స్ కి 1+1 టికెట్ ఆఫర్.. ఏ సినిమాకు అంటే ..

Telugu Movies : మ్యారేజ్ అయిన కపుల్స్ కి 1+1 టికెట్ ఆఫర్.. ఏ సినిమాకు అంటే ..

5 hours ago
Boong: బాఫ్టా అవార్డుల బరిలోకి మణిపురి సినిమా.. దీని ప్రత్యేకత తెలుసా?

Boong: బాఫ్టా అవార్డుల బరిలోకి మణిపురి సినిమా.. దీని ప్రత్యేకత తెలుసా?

22 hours ago
Eesha Rebba : నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

Eesha Rebba : నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version