Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Nagarjuna: కింగ్‌కి వండిపెట్టిన మెగాస్టార్

Nagarjuna: కింగ్‌కి వండిపెట్టిన మెగాస్టార్

  • April 2, 2021 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: కింగ్‌కి వండిపెట్టిన మెగాస్టార్

చిరంజీవి బాగా వంట చేస్తారనే విషయం మనకు తెలిసిందే. లాక్‌డౌన్‌ టైమ్‌లో దోశెలు, చేపల కూర లాంటివి చేసి తల్లి అంజనాదేవి దగ్గర మంచి మార్కులు కొట్టేశారు చిరంజీవి. అంతకుముందు కూడా చాలాసార్లు చిరంజీవి వంట చేశారనే విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా మరోసారి తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చూపించారు చిరంజీవి. ఈసారి టేస్ట్ చేసింది కింగ్‌ నాగార్జున. దీనికి సంబంధించిన పిక్‌ను నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా… ఇప్పుడది వైరల్‌గా మారింది.

‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ నేపథ్యంలో టెన్షన్‌లో ఉన్న తనకు చిరంజీవి డిన్నర్‌ చేసి పెట్టి కూల్‌ చేసే ప్రయత్నం చేశారని నాగార్జున ఫొటోతోపాటు రాసుకొచ్చారు. ఫొటోలో చూస్తే… నాగ్‌ కోసం చిరంజీవి చికెన్ లెగ్‌ వండిపెట్టినట్లు కనిపిస్తోంది. అంతేకాదు ఆ ఫొటో క్లిక్‌మనిపించింది మెగాస్టార్‌ హోం మినిస్టర్‌ సురేఖగారట. ఈ విషయాన్ని కూడా నాగార్జునే చెప్పుకొచ్చారు. టేస్ట్‌ ఎలా ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఎందుకంటే చిరంజీవి మంచి కుక్‌ కదా.

ఇదిలా ఉండగా.. ఈ ఫొటోపై సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. బాస్‌ వంట తిని… కింగ్‌ భలే ఎంజాయ్‌ చేసుంటాడు అని కొందరు అంటుంటే. ‘వైల్డ్‌ డాగ్‌’ ప్రమోషన్‌ను ఇలా కూడా చేయొచ్చా నాగ్‌ అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎలా చేస్తే ఏముంది మెగా, కింగ్‌ అభిమానులకు అయితే ఈ ఫొటో కనులపండువగా అనిపిస్తోంది.

A delicious dinner Cooked by the megastar himself to cool my nerves for #WildDog release tomorrow !! Thank you For a wonderful evening @KChiruTweets 🙏 picture courtesy Surekha garu 😊 pic.twitter.com/86FO5aWI1Q

— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 1, 2021

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Akkieneni Nagarjuna
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #nagarjuna

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

22 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

22 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

19 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version