Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mazaka: ‘మజాకా’ విషయంలో చిరు డెసిషన్ మంచిదే అనుకోవాలా?

Mazaka: ‘మజాకా’ విషయంలో చిరు డెసిషన్ మంచిదే అనుకోవాలా?

  • February 25, 2025 / 03:03 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mazaka: ‘మజాకా’ విషయంలో చిరు డెసిషన్ మంచిదే అనుకోవాలా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ ( Soggade Chinni Nayana) ఫేమ్ కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna) దర్శకత్వంలో ఒక సినిమా రావాల్సి ఉంది. ప్రసన్నకుమార్ బెజవాడ  (Prasanna Kumar) అందించిన కథతో ఈ సినిమా రావాలి. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), చిరంజీవి కలిసి చేస్తారు అంటూ ప్రచారం జరిగింది. అయితే సిద్ధు బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత తేజ సజ్జని (Teja Sajja) టీం అప్రోచ్ అయ్యింది. చిరంజీవి అడిగితే.. తేజ కూడా చేయకుండా ఉంటాడా? కానీ ఎక్కడో ఏదో జరిగింది.

Mazaka

Megastar Chiranjeevi solid plan with his lineup

దీంతో ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేశారు చిరు. అలాగే చిరు అనుమతితో ప్రసన్న ఈ కథని త్రినాధ్ రావ్ నక్కినకి (Trinadha Rao) ఇచ్చేశారు. వెంటనే దాన్ని సందీప్ కిషన్ తో (Sundeep Kishan) ఓకే చేయించుకోవడం జరిగిపోయింది. అయితే ‘మజాకా’ (Mazaka) ట్రైలర్ చూశాక ఇది చిరు రిజెక్ట్ చేయడమే మంచిదైంది అని కొందరు అంటున్నారు. ఎందుకంటే ట్రైలర్లో ఎక్కువగా రావు రమేష్ (Rao Ramesh)  పాత్ర ఏజ్ గురించి ప్రస్తావన, పంచ్..లు ఎక్కువగా ఉన్నాయి. ‘ ‘మన్మధుడు’ లా ఉండాలి కానీ మనవడిని ఎత్తుకునేలా’ కాదు వంటి డైలాగులు రావు రమేష్ కి ఓకే..!

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆసుపత్రి బెడ్‌ మీద పవన్‌ కల్యాణ్‌.. ఇంకా నయం కాలేదా?
  • 2 SSMB29: రాజమౌళి సిద్ధమే.. గెట్ రెడీ!
  • 3 'ఓదెల 2' టీజర్.... తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

Mazaka movie censor cut details

చిరంజీవి ఏజ్ కి కూడా ఓకే. కానీ ఆయన ఇమేజ్ కి సెట్ అవ్వవు. కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు.. మజాకా (Mazaka) హీరో సందీప్ కిషన్, దర్శకుడు త్రినాథరావు నక్కిన కూడా ఇదే చెప్పారు. ‘కథ బాగుండొచ్చు కానీ.. ఇది చిరు స్థాయికి తగ్గ కథ కాదు. రావు రమేష్ వంటి వారు చేస్తే కామెడీ బాగా పండుతుంది. ఆడియన్స్ కి ఇబ్బంది ఉండదు హ్యాపీగా నవ్వుకుంటారు’ అంటూ క్లారిటీ ఇచ్చారు.

సినిమా తారలు, పొలిటికల్‌ లీడర్లపై స్టార్‌ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు.. ఫ్యాన్స్‌ ఆగ్రహం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mazaka

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

3 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

5 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

6 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

7 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

8 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version