Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: దసరా సినిమా గురించి చిరంజీవి కామెంట్స్ ఏమన్నారంటే?

Chiranjeevi: దసరా సినిమా గురించి చిరంజీవి కామెంట్స్ ఏమన్నారంటే?

  • April 13, 2023 / 02:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: దసరా సినిమా గురించి చిరంజీవి కామెంట్స్ ఏమన్నారంటే?

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, కీర్తి సురేశ్‌ జంటగా ఓదెల శ్రీకాంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయం సొంతం చేసుకోవడంతో పాటు విమర్శలకు ప్రశంసలు అందుకొంది. ‘దసరా’ సినిమాపై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. నాని, కీర్తి సురేశ్‌ ల నటన, మేకోవర్‌తోపాటు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం అద్భుతంగా ఉందని అన్నారు.

ఈ మేరకు ఓ లేఖను పోస్ట్‌ చేశారు. ‘‘డియర్‌ నాని.. దసరా సినిమా చూశాను. బాగా నచ్చింది. గొప్ప సినిమా ఇది. నీ నటన, మేకోవర్‌తో స్ర్కీన్‌ని చంపేశావ్‌ అంతే! నీ నటన అంతగా ఆకట్టుకుంది. దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ దర్శకత్వం శైలి బావుంది. ఆయనకిది తొలి చిత్రమని తెలిసి ఆశ్చర్యపోయాను. డైరెక్షన్‌ అదిరిపోయింది. ‘మహానటి’ కీర్తి నటన అదిరిపోయింది. దీక్షిత్‌శెట్టి కూడా బాగా చేశాడు. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం బాగా కుదిరింది.

ఎంటైర్‌ దసరా టీమ్‌కు అభినందనలు’’ అని అన్నారు. ప్రస్తుతం (Chiranjeevi) చిరు ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. నాని, కీర్తి సురేశ్‌ జంటగా ఓదెల శ్రీకాంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయం సొంతం చేసుకోవడంతోపాటు విమర్శలకు ప్రశంసలు అందుకొంది. ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్‌ అదరగొట్టేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు.

Kudos to the entire team of ‘DASARA’@NameisNani @odela_srikanth @KeerthyOfficial @Dheekshiths@Music_Santosh pic.twitter.com/CciJqkcwrv

— Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2023

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Dasara
  • #keerthy suresh
  • #Nani
  • #Srikanth Odela

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

14 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

15 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

18 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

19 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

20 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version