Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బ్రేక్ ఈవెన్ దిశగా ‘చిత్రలహరి’ ..?

బ్రేక్ ఈవెన్ దిశగా ‘చిత్రలహరి’ ..?

  • April 15, 2019 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్రేక్ ఈవెన్ దిశగా ‘చిత్రలహరి’ ..?

సాయి తేజ్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్, నివేధా పేతురేజ్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో సునీల్ ప్రత్యేక పాత్ర పోషించాడు. మొదటి షోతోనే ఈ చిత్రానికి డీసెంట్ టాక్ లభించింది. 6 ప్లాపులు తరువాత వచ్చిన ఈ చిత్రం సాయి తేజ్ కు కాస్త రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక మొదటి 3 రోజులకి గానూ ఈ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్ లభించాయి. ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 7.84 కోట్ల షేర్ ను రాబట్టింది.

‘చిత్రలహరి’ మొదటి 3 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

chitralahari-movie-telugu-review1నైజాం – 2.59 కోట్లు
సీడెడ్ – 1.24 కోట్లు
వైజాగ్ – 1.10 కోట్లు

chitralahari-movie-telugu-review2
ఈస్ట్ – 0.79 కోట్లు
కృష్ణా – 0.60 కోట్లు
గుంటూరు – 0.68 కోట్లు

chitralahari-movie-telugu-review3
వెస్ట్ – 0.53 కోట్లు
నెల్లూరు – 0.31 కోట్లు
————————————————
ఏపీ + తెలంగాణ – 7.84 కోట్లు
రెస్ట్ అఫ్
ఇండియా – 0.84 కోట్లు
ఓవర్సీస్ – 1.63 కోట్లు
————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 10.31 కోట్లు (షేర్)
————————————————–

‘చిత్రలహరి’ చిత్రానికి 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో.. ఈ చిత్రానికి 10.31 కోట్ల షేర్ వచ్చింది. అంటే దాదాపు 75 శాతం రికవర్ అయిపోయినట్టే. అయితే ఈ చిత్రానికి ఈ రోజు నుండీ అసలు పరీక్ష మొదలు కానుంది. వీక్ డేస్ లో ఈ చిత్రం పెద్దమొత్తంలో కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చే వారం అంటే.. ఏప్రిల్ 19 న నాని ‘జెర్సీ’ అలాగే లారెన్స్ ల ‘కాంచన3’ చిత్రాలు విడుదలకానున్నాయి. కాబట్టి ఈలోపే మంచి కలెక్షన్లు రాబట్టుకుంటే హిట్ స్టేటస్ దక్కించుకోవడంతో పాటూ బయ్యర్లు లాభాలు కూడా దక్కించుకోవచ్చు. మరి మొదటి వారం పూర్తయ్యేసరికీ ఈ చిత్రం ఎంతవరకూ కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chitralahari Collections
  • #Chitralahari Movie
  • #Chitralahari Movie Collections
  • #Chitralahari Movie First Day Box Office Collections
  • #Chitralahari Movie First Weekend Collections

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version