నివేదా పేతురాజ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్ తో కొన్నాళ్లుగా ఈమె డేటింగ్లో ఉంది. నిన్న వినాయక చవితి రోజున ఈ విషయాన్ని వెల్లడించింది.ఈ సందర్భంగా తనకు కాబోయే భర్తతో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలు కూడా రివీల్ చేసింది. ఇక ‘జీవితాంతం ప్రేమ మయమే’ అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫోటోలు షేర్ చేసింది. Nivetha Pethuraj అలాగే లవ్ సింబల్స్, రింగ్.. ఎమోజిలు కూడా జత చేసింది. మరోపక్క ఈ ఫోటోలు […]