తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులందరూ ఒకే చోట చేరారు. వారి మాటలతో పాటలతో ఉత్సాహం నింపారు. ఆదివారం రాత్రి హైటెక్ సిటీ లోని హెచ్ఐసిసిలోమా టీవీ సినిమా అవార్డ్స్ కార్యక్రమం ఉత్సవంలా జరిగింది. 2015లో అత్యుత్తమంగా నిలిచినా తెలుగు చిత్రాలకు తెర ముందు, తెర వెనుక శ్రమించిన కళాకారులను అవార్డ్ లతో సత్కరించారు. అవార్డులు అందుకున్న వారందరికీ ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు తెలుపుతోంది.
విజేతలు వీరే
కేటగిరీ – విజేత – సినిమా
ఉత్తమ చిత్రం – బాహుబలి
ఉత్తమ డైరెక్టర్ – ఎస్.ఎస్. రాజమౌళి – బాహుబలి
ఉత్తమ నటుడు – ఎన్టీఆర్ – – టెంపర్
ఉత్తమ నటి – అనుష్క శెట్టి – రుద్రమదేవి
ఉత్తమ ప్రతి కథానాయకుడు – రానా దగ్గుబాటి – బాహుబలి
ఉత్తమ హాస్య నటుడు – పృథ్వి – బెంగాల్ టైగర్
బెస్ట్ స్క్రీన్ ప్లే సుకుమార్ – కుమారి 21ఎఫ్
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవి శ్రీ ప్రసాద్ – శ్రీమంతుడు
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – సెంథిల్ కుమార్ – బాహుబలి
బెస్ట్ సింగర్ (మేల్ ) – కార్తీక్ – పచ్చబొట్టు (బాహుబలి)
బెస్ట్ సింగర్ [ఫిమేల్ ] – రమ్య – ధీవర (బాహుబలి )
బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – చిరంతన్ – కంచె
బెస్ట్ వీఎఫ్ ఎక్స్ – శ్రీనివాస్ మోహన్- బాహుబలి
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ – సబు సిరిల్ – బాహుబలి
బెస్ట్ ఎడిటర్ కోటగిరి – వెంకటేశ్వర రావు – బాహుబలి
బెస్ట్ కొరియోగ్రాఫర్ – ప్రేమ రక్షిత్ – బాహుబలి
బెస్ట్ డైలాగ్స్ – పూరి జగన్నాధ్ – టెంపర్
బెస్ట్ లిరిసిస్ట్ – సిరివెన్నెల సీతారామ శాస్త్రి – కంచె
బెస్ట్ ఫైట్ మాస్టర్ – పీటర్ హెయిన్స్ – బాహుబలి
ఉత్తమ డైరెక్టర్ (డెబ్యూ) – అనిల్ రావిపూడి – పటాస్
ఉత్తమ నటుడు (డెబ్యూ) – అఖిల్ అక్కినేని – అఖిల్
ఉత్తమ నటి ( డెబ్యూ) – ప్రగ్యా జైస్వాల్ – కంచె
ఉత్తమ సహాయ నటుడు – పోసాని కృష్ణ మురళి – టెంపర్
ఉత్తమ సహాయ నటి – రమ్య కృష్ణ – బాహుబలి
ఉత్తమ కథ – క్రిష్ – కంచె