Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Akhil, Upasana: ఆమె కారణంగానే అఖిల్ పై ఉపాసన చాలా కోపంగా ఉందట..!

Akhil, Upasana: ఆమె కారణంగానే అఖిల్ పై ఉపాసన చాలా కోపంగా ఉందట..!

  • April 26, 2023 / 01:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil, Upasana: ఆమె కారణంగానే అఖిల్ పై ఉపాసన చాలా కోపంగా ఉందట..!

మెగాస్టార్ చిరంజీవి..దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా క్లోజ్. ఇక నాగార్జున.. చిరంజీవిల ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరు- నాగ్ ఎంతో సన్నిహితంగా ఉంటారు. చాలా సందర్భాల్లో మనం చూశాం. బిజినెస్ పార్ట్నర్స్ కూడా అన్నది బహిరంగ రహస్యమే..! చరణ్ కూడా అక్కినేని ఫ్యామిలీతో చాలా అంటే చాలా సన్నిహితంగా ఉంటాడు. ముఖ్యంగా ‘హలో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేకంగా వచ్చి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

ఆ సమయంలో (Akhil) అఖిల్.. చరణ్ ను పెద్దన్న అన్నడం కూడా బాగా హైలెట్ అయ్యింది. ఒకానొక టైంలో అఖిల్ ను దత్తత తీసుకోవాలని అనుకున్నట్టు కూడా చిరు బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. అలాంటి అఖిల్.. చరణ్ భార్య ఉపాసనకి అస్సలు నచ్చడు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుస గుస. దీనికి కారణం కూడా ఉంది. ‘అఖిల్’ 2016లో శ్రేయా భూపాల్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల వీళ్ళ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది.

అందుకు కారణాలు ఏంటి అన్నది ఎవ్వరికీ తెలీదు. అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ విషయం పై ఎలాంటి ప్రశ్నలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. మరోపక్క శ్రేయ మాత్రం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనివ్వడం కూడా జరిగింది. దీనికి ఉపాసనకి అఖిల్ అంటే పడకపోవడానికి కారణం ఏంటి అని మీరు తొందరపడొచ్చు.

శ్రేయా భూపాల్ మరెవరో కాదు … ఉపాసన కజిన్ సిస్టర్. ఇటీవల జరిగిన ఉపాసన సీమంతానికి కూడా శ్రేయా హాజరవడం జరిగింది. ఉపాసన చాలా మంచి వ్యక్తి. కానీ శ్రేయ విషయంలో అఖిల్ పై ఆమె చాలా కోపంగా ఉన్నట్లు ఇన్సైడ్ టాక్.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Akhil
  • #Ram Charan
  • #Shriya Bhupal
  • #Upasana

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

6 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

9 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

9 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

11 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

11 hours ago

latest news

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

1 min ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

4 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

6 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

8 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version