శ్రీవిష్ణు (Sree Vishnu) పై క్రైస్తవ సంఘాలు మండి పడుతున్నాయి. అతని సినిమాలను బ్యాన్ చేయాలని కూడా పిలుపునిచ్చాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీవిష్ణు గత 2,3 సినిమాల నుండి క్రైస్తవ మతాన్ని, యేసు ప్రభువును కించపరుస్తున్నారని ఆరోపిస్తున్నాయి క్రైస్తవ సంఘాలు. ‘శ్వాగ్'(Swag) ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) ‘సింగిల్’ (#Single) వంటి సినిమాల్లో యేసు క్రీస్తుని, క్రైస్తవ మతానికి చెందిన వారిని అగౌరవ పరుస్తూ సన్నివేశాలు ఉన్నాయని. క్రైస్తవులంటే అంత చులకన భావన ఎందుకని? ‘ఇతర […]