Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » NTR, NBK: ఫ్రీ రిలీజ్ వేడుకలో ఎక్కడా వినిపించని బాలయ్య పేరు.. మనస్పర్ధలే కారణమా?

NTR, NBK: ఫ్రీ రిలీజ్ వేడుకలో ఎక్కడా వినిపించని బాలయ్య పేరు.. మనస్పర్ధలే కారణమా?

  • July 30, 2022 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR, NBK: ఫ్రీ రిలీజ్ వేడుకలో ఎక్కడా వినిపించని బాలయ్య పేరు.. మనస్పర్ధలే కారణమా?

నందమూరి ఫ్యామిలీ అంటేనే ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి నందమూరి అభిమానులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎన్టీఆర్ అభిమానులు గాను బాలయ్య అభిమానులుగా విడిపోయారు.ఇలా నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ గొప్పలు చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నందమూరి తారక రామారావు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ హరికృష్ణ ఇండస్ట్రీలో రాణించారు.

అనంతరం హరికృష్ణ వారసులుగా కళ్యాణ్ రామ్, తారక్ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ విధంగా నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎన్టీఆర్ ను నారా కుటుంబంతో కలిసి ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎదగకుండా కొందరు కుట్ర పడ్డారనే వార్తలు ఇప్పటికీ ఇండస్ట్రీలో వినపడుతుంటాయి. ఈ విధంగా నారా కుటుంబంతో కలిసిన బాలకృష్ణ ఫ్యామిలీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ క్రమంలోనే తాత స్థాపించిన పార్టీ తరపున గతంలో ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పటికీ ఈయనకు పార్టీ నుంచి ఏ విధమైనటువంటి ప్రాతినిథ్యం దొరకడం లేదు.

Balakrishna With Jr NTR

అందుకే పూర్తిగా రాజకీయాలకు దూరమైన ఎన్టీఆర్ సినిమాలపై తన దృష్టి పెట్టారు.ఇకపోతే గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో కొందరు ఎన్టీఆర్ రంగంలోకి దిగితేనే పార్టీ నిలదొక్కుకుంటుందని పెద్ద ఎత్తున ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆశపడ్డారు. ఇలాంటి రాజకీయాల కారణంగా బాలకృష్ణ ఎన్టీఆర్ మద్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయని గత కొద్ది రోజులుగా వార్తలు వినపడుతూనే ఉన్నాయి.

Once Again jr ntr Balakrishna multistarrer on talks1

అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు గురించి ఎక్కడ బయటపడలేదు అలాగే ఎవరూ కూడా ప్రస్తావించలేదు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా ఈవెంట్ లో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని బయటపడింది. ఈ కార్యక్రమానికి తారక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ వేదిక పైన తన అన్నయ్య గురించి తన తాత గురించి ప్రస్తావించిన ఎక్కడా కూడా బాలకృష్ణ పేరు ప్రస్తావించకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని ఈ సందర్భంగా మరోసారి బయటపడింది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Jr Ntr
  • #Nandamuri Balakrishna
  • #NTR

Also Read

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

related news

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

trending news

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

34 mins ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

1 hour ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

3 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

18 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

18 hours ago

latest news

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

40 mins ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

2 hours ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

3 hours ago
Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

20 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version