Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Puri Jagannadh: పూరీకి ఉచిత సలహాలు ఇస్తున్న నెటిజన్లు..?

Puri Jagannadh: పూరీకి ఉచిత సలహాలు ఇస్తున్న నెటిజన్లు..?

  • April 9, 2021 / 03:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: పూరీకి ఉచిత సలహాలు ఇస్తున్న నెటిజన్లు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలను తెరకెక్కించే దర్శకునిగా పూరీ జగన్నాథ్ కు పేరుంది. వారం రోజుల్లో స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పూరీ జగన్నాథ్ కేవలం మూడు నుంచి నాలుగు నెలల సమయంలో షూటింగ్ ను పూర్తి చేసి చాలా సినిమాలను అనుకున్న డేట్ కు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న లైగర్ విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది.

లైగర్ సినిమా విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ గత సినిమా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో లైగర్ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి. కరోనా వల్ల లైగర్ సినిమాకు ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. పూరీ తన సినిమాలను ఎక్కువగా ముంబై, గోవా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తారనే సంగతి తెలిసిందే. లైగర్ సినిమా షూటింగ్ ను కూడా ముంబైలోనే జరపాలని పూరీ జగన్నాథ్ భావిస్తుండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల అక్కడ షూటింగ్ జరిపే పరిస్థితులు కనిపించడం లేదు.

ముంబైలో షూటింగ్ చేసే పరిస్థితులు లేకపోవడంతో హైదరాబాద్ లోనే షూటింగ్ చేయాలని పూరీ జగన్నాథ్ భావిస్తుండగా హైదరాబాద్ లో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ విధించకపోయినా షూటింగ్ ల విషయంలో ఆంక్షలు విధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లైగర్ షూటింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పూరీ జగన్నాథ్ మరో సినిమాను మొదలుపెట్టాలని కొందరు నెటిజన్లు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన లైగర్ రిలీజ్ కావాల్సి ఉండగా ఆ తేదీన ఈ సినిమా రిలీజవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aali
  • #CHARMME KAUR
  • #Getup Srinu
  • #karan johar
  • #Liger Movie

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

48 mins ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

9 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

12 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

12 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

13 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

2 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

3 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

7 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

8 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version