నితిన్ పెళ్ళి వాయిదా పడబోతుందా…?

  • March 9, 2020 / 12:49 PM IST

ఈ మధ్యే ‘భీష్మ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకుని స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు నితిన్. ఇదే ఊపులో ఈ ఏడాది మరో 3 సినిమాలు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరోపక్క షాలిని అనే అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నట్టు కూడా నితిన్ సిద్ధమయ్యాడు. ఈ మధ్యే నితిన్ ఇంట్లో పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కాబట్టి ‘ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్’ అంటూ నితిన్ చెప్పుకొచ్చాడు. దుబాయ్ లో పెళ్ళి ఉంటుందని కూడా తెలిపాడు. అయితే ఇప్పుడు పెళ్ళి వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయట.

దానికి కారణం కరోనా వైరస్ అని తెలుస్తుంది. ఇప్పుడు జనాలందరినీ తెగ భయపెట్టేస్తుంది ఈ వ్యాధి. దీంతో సినీ పరిశ్రమకు చెందిన వారు సైతం భయపడుతున్నారు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ లు క్యాన్సిల్ అయ్యాయి. ఈ టైం లో అరబ్ దేశాలకు వెళ్ళి పెళ్ళి చేసుకోవడం ఎందుకు.. అని నితిన్ మరియు ఆయన కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారట. వాయిదా వెయ్యడం బెటరా లేక హైదరాబాద్ లోనే తన ఫామ్ హౌస్ లో పెళ్ళి జరిపించేస్తే బెటర్ అని వారు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus