Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

  • February 17, 2026 / 01:20 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

కొన్నేళ్ల క్రితంవరకు సినిమాలకి కొన్ని నెలలు మంచి సీజన్ గా, ఇంకొన్ని నెలలు ఆన్ సీజన్ గా పేర్కొనబడేవి. అయితే.. రాను రాను అవన్నీ మారిపోతున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు విడుదలైన సీజన్ తో సంబంధం లేకుండా సినిమాలు ఆడేస్తున్నాయి. ఫిబ్రవరి అనేది పరీక్షల సమయం కాబట్టి నిర్మాతలు ఎందుకో కొంచం వెనుకడుగు వేసేవారు. అయితే.. అదే ఫిబ్రవరి & మార్చి ఇప్పుడు మేజర్ సీజన్లుగా మారిపోయాయి. అయితే.. ఎన్ని సినిమాలు వచ్చినా, కంటెంట్ బాగోకపోతే ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఈ విషయం మరోసారి రుజువైంది.

Couple Friendly

వాలెంటైన్స్ డే సందర్భంగా తెలుగులో దాదాపు 6 సినిమాలు విడుదలయ్యాయి. “ఫంకీ, కపుల్ ఫ్రెండ్లీ, నిలవే, అమరావతికి ఆహ్వానం, సీతా పయనం, స్కై” వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో రెండుమూడు సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. అందులో ముఖ్యమైనది “ఫంకీ”. నాగవంశీ-అనుదీప్-విశ్వక్ సేన్ కాంబినేషన్ సినిమా కాబట్టి కచ్చితంగా బాగుంటుంది అనుకున్నారు జనాలు. అయితే.. కనీస స్థాయి ఎంగేజింగ్ ఎలిమెంట్స్ లేకపోవడంతో నెగిటివ్ రివ్యూస్ రావడమే కాక కలెక్షన్లు కూడా దారుణంగా పడిపోయాయి.

Couple Friendly Movie Review and Rating

ఇక సీతా పయనం సినిమాని పట్టించుకొనే నాథుడే లేకుండాపోయాడు. చాలాచోట్ల షోస్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇక సైలెంట్ గా, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన “కపుల్ ఫ్రెండ్లీ” మాత్రం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడమే కాక, బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకుంది. మరీ ముఖ్యంగా మండే టెస్ట్ లో కాస్త జనరంజకమైన కలెక్షన్లు సాధించిన ఏకైక చిత్రంగా కూడా నిలిచింది.

Couple Friendly Movie Review and Rating

సినిమా టీమ్ కూడా జనాల్లోకి వెళ్తూ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. సో, వీకెండ్ వాలెంటైన్స్ డే విన్నర్ గా “కపుల్ ఫ్రెండ్లీ”నీ ప్రకటించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దశాబ్దం అనంతరం సంతోష్ శోభన్ ఎట్టకేలకు ఒక థియేట్రికల్ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఇకనుండి అతడి జర్నీ ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే.. మోస్ట్ డిజర్వింగ్ యంగ్ హీరోగా నిలబడగలడు.

24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Couple Friendly Movie

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

related news

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

1 hour ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

9 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

21 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

22 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

22 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

19 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

20 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

23 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version