Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

  • May 15, 2025 / 08:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

2025లో విడుదలైన ‘కోర్ట్’ (Court) సినిమా టాలీవుడ్‌లో అత్యంత లాభదాయక చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. న్యాచురల్ స్టార్ నాని  (Nani) నిర్మాణంలో, పెద్దగా స్టార్ కాస్టింగ్ లేకుండా రూపొందిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా, థియేటర్లలో ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ‘ఛావా’ సినిమాకు సమానంగా పాన్-ఇండియా స్థాయిలో ఆదరణ పొందింది. దర్శకుడు రామ్ జగదీశ్ (Ram Jagadeesh) న్యాయస్థానంలోని అంశాలను సమర్థవంతంగా చూపించిన తీరు, కథను విసిగించకుండా ప్రజెంట్ చేసిన విధానం అందరి ప్రశంసలు అందుకుంది.

Ram Jagadeesh

Court Director Ram Jagadeesh’s is Likely to do a Film with Star Hero

సోషల్ మీడియాలో ఇతర భాషల స్టార్ల నుంచి కూడా ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఈ విజయంతో రామ్ జగదీశ్ తన రెండో సినిమాకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని కూడా నాని నిర్మించనున్నాడని, ‘కోర్ట్’ షూటింగ్ సమయంలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అగ్రిమెంట్ కుదిరినట్లు తెలుస్తోంది. నాని ఇలా ముందస్తుగా కమిట్ కావడం చాలా అరుదు, గతంలో శైలేష్ కొలను తర్వాత రామ్ జగదీశ్‌కే ఇలాంటి అవకాశం దక్కడం విశేషం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
  • 2 Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!
  • 3 Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ సినిమాకు హీరోగా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)  ఎంపికైనట్లు సమాచారం, వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా రానుందని టాక్. రామ్ జగదీశ్ మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుకునే అవకాశం ఈ సినిమాతో రానుంది. ‘కోర్ట్’ సినిమాతో నాన్-కమర్షియల్ కంటెంట్‌తోనే భారీ విజయం సాధించిన రామ్ జగదీశ్, ఈసారి దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోతో, మంచి బడ్జెట్‌తో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, ఇంకో వారం లేదా పది రోజుల్లో ఫైనల్ నిర్ణయం జరిగే అవకాశం ఉందని సమాచారం.

Court Director Ram Jagadeesh’s is Likely to do a Film with Star Hero

ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే సూచనలు ఉన్నాయి. మరోవైపు, నాని తన తదుపరి చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) కోసం మేకోవర్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాని లేని సన్నివేశాలను, చైల్డ్‌హుడ్ ఎపిసోడ్‌లను మే నెలలో పూర్తి చేయనున్నారు. నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ (Ram Jagadeesh) సినిమా తీయడం, దుల్కర్ సల్మాన్ హీరోగా చేయడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది.

ఒకప్పటి విలన్ గురించి కూతురు ఎమోషనల్ కామెంట్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Nani
  • #Ram Jagadeesh

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

10 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

22 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

23 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version